మృణాల్ ఠాకూర్ డిజైనర్ బ్లూ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకి ఫోజులు ఇచ్చింది. 

ఆమె క్యూట్ లుక్స్ కి యువత మైకంలో మునిగిపోతున్నారు. అంతేకాదు, ఆమె అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. 

సీతారామం చిత్రంలో అద్భుతమైన అందంతో, అదిరిపోయే పెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రంతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా  క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

నిజానికి మృణాల్ నార్త్ బ్యూటీ అయినప్పటికీ అచ్చం తెలుగు అమ్మాయిలాగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారిపోయింది. 

మొత్తం మీద  ప్రేక్షకుల హృదయాలను అంతలా దోచేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

చూపు తిప్పుకోలేని అందం ఒక ఎత్తైతే, అద్భుతమైన పెర్ఫామెన్స్ మరో ఎత్తు.

చేసింది ఒక్క సినిమానే అయినా మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది.

మృణాల్ ఠాకూర్ ఫ్యూ చర్ లో సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా