ఫెరారీ 250 జీటీవో

1962లో జరిగిన వేలంలో $48.4 మిలియన్లకు విక్రయించబడింది.

మెర్సిడెస్‌ బెంజ్‌ 300 ఎస్‌ఎల్‌ఆర్‌ అలెన్‌హట్‌ కూపే 

1955లో జరిగిన వేలంలో ఇది ఏకంగా 143 మిలియన్‌ డాలర్లకు అమ్ముడైంది.

ఫెరారీ 410 స్పోర్ట్ స్పైడర్

1955లో జరిగిన వేలంలో ఇది 22 మిలియన్ డాలర్లకి విక్రయించబడింది. 

డ్యూసెన్‌బర్గ్ ఎస్ ఎస్ జె

1935లో జరిగిన వేలంలో ఇది 22 మిలియన్ డాలర్లకి విక్రయించబడింది.

ఫెరారీ 275 జీటీబి / సి స్పెషల్

1964లో జరిగిన వేలంలో ఇది 26.4 మిలియన్ డాలర్లకి అమ్ముడైంది. 

ఆస్టన్ మార్టిన్ డీబీఆర్ 1

1956లో జరిగిన వేలంలో ఇది 22.5 మిలియన్ డాలర్లకి అమ్ముడైంది. 

ఆస్టన్ మార్టిన్ డీపీ215

1963లో జరిగిన వేలంలో ఇది 21.5 మిలియన్ డాలర్లకి అమ్ముడైంది. 

ఆల్ఫా రోమియో 8సి 2900బి లుంగో స్పైడర్ 

1939లో జరిగిన వేలంలో ఇది 19.8 మిలియన్ డాలర్లకి అమ్ముడైంది. 

ఫెరారీ 250 జీటీ కాలిఫోర్నియా స్పైడర్

1961లో జరిగిన వేలంలో ఇది 1961 ఫెరారీ 250 GT కాలిఫోర్నియా స్పైడర్ 18.1మిలియన్ డాలర్లకి అమ్ముడైంది. 

షెల్బీ 260 కోబ్రా సీఎస్ఎక్స్ 2000

1962లో జరిగిన వేలంలో ఇది 13.7 మిలియన్ డాలర్లకి విక్రయించబడింది. 

ఫోర్డ్ జీటీ 40

1968లో జరిగిన వేలంలో ఇది 11  మిలియన్ డాలర్లకి విక్రయించబడింది.