శృంగార శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం సృష్టి రహశ్యాలకి సంబంధించిన ప్రశ్నలు తెలేత్తేలా చేస్తుంది.
ఈ ఆలయం అద్భుతమైన వాస్తుశిల్పంతో పాటు రహస్య సొరంగం కూడా కలిగి ఉంది.
ఈ దేవాలయ నిర్మాణ నైపుణ్యం, ఉపయోగించిన పద్ధతులు ఇప్పటికీ రహస్యమే!
ఈ దేవాలయం ఇంజనీరింగ్ నైపుణ్యంతో చరిత్రకారులను ఆశ్చర్యపరిచింది.
సరిగమలు పలికించే స్తంభాలను సృష్టించడం వెనుక ఉన్న సాంకేతికత ఇప్పటికీ మిస్టరీనే!
దీని నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మరియు దాని రూపకల్పనకు సంబంధించిన రహస్యాలు ఇప్పటికీ అంతు చిక్కట్లేదు.
దీని వాస్తుశిల్పం మరియు దాని నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
గుప్త నిధులను కలిగి ఉన్న ఈ ఆలయంలో నేల మాళిగలలో అంతు చిక్కని రహస్యమే దాగి ఉంది.
ఈ ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలు ఇప్పటికీ మిస్టరీయే!
ఈ ఆలయం వేలాడే స్తంభానికి ప్రసిద్ధి చెందింది. దీని నిర్మాణం ఇప్పటికీ అంతు చిక్కట్లేదు.