జర్నలిజం & మీడియా 

నిజాన్ని వెలుగులోకి తెచ్చే పవర్ ఉన్న జర్నలిజం రంగం హ్యూమానిటీస్ విద్యార్థులకు మంచి ఎంపిక. న్యూస్, టీవీ, రేడియో, డిజిటల్ మీడియా రంగాల్లో వీరికి అవకాశాలు విస్తారంగా ఉంటాయి.

Caption

పబ్లిక్ రిలేషన్స్ 

సంస్థల ప్రతిష్టను మెరుగుపరిచే పని పబ్లిక్ రిలేషన్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ఇది సరిగ్గా సరిపోయే కెరీర్ ఛాయిస్, ప్రైవేట్ & గవర్నమెంట్ రంగాల్లో దీనికి డిమాండ్ బాగా ఉంది.

సివిల్ సర్వీసెస్  

నిజాన్ని వెలుగులోకి తెచ్చే పవర్ ఉన్న జర్నలిజం రంగం హ్యూమానిటీస్ విద్యార్థులకు మంచి ఎంపిక. న్యూస్, టీవీ, రేడియో, డిజిటల్ మీడియా రంగాల్లో వీరికి అవకాశాలు విస్తారంగా ఉంటాయి.

Caption

IAS, IPS, IFS వంటి సర్వీసుల్లో చేరడానికి హ్యూమానిటీస్ బ్యాక్‌గ్రౌండ్ చాలా హెల్ప్ అవుతుంది. చరిత్ర, రాజకీయశాస్త్రం, ఆర్థికశాస్త్రం వంటి సబ్జెక్ట్స్ UPSCకి బేస్‌గా ఉంటాయి.

లా

నిజాన్ని వెలుగులోకి తెచ్చే పవర్ ఉన్న జర్నలిజం రంగం హ్యూమానిటీస్ విద్యార్థులకు మంచి ఎంపిక. న్యూస్, టీవీ, రేడియో, డిజిటల్ మీడియా రంగాల్లో వీరికి అవకాశాలు విస్తారంగా ఉంటాయి.

Caption

న్యాయవాదిగా, జడ్జ్‌గా, లీగల్ అడ్వైజర్‌గా పనిచేయాలనుకునే వారికి హ్యూమానిటీస్ గ్రూప్ బెస్ట్ బేసిక్. BA తర్వాత LLB చేయొచ్చు.

HR

నిజాన్ని వెలుగులోకి తెచ్చే పవర్ ఉన్న జర్నలిజం రంగం హ్యూమానిటీస్ విద్యార్థులకు మంచి ఎంపిక. న్యూస్, టీవీ, రేడియో, డిజిటల్ మీడియా రంగాల్లో వీరికి అవకాశాలు విస్తారంగా ఉంటాయి.

Caption

కంపెనీలలో ఉద్యోగుల నిర్వహణ, రిక్రూట్మెంట్, ట్రైనింగ్ వంటి పనుల కోసం HR ప్రొఫెషనల్స్ అవసరం. BA తర్వాత MBA లేదా PG డిప్లొమాతో HRలో స్థిరత పొందొచ్చు. 

సైకాలజిస్టు

నిజాన్ని వెలుగులోకి తెచ్చే పవర్ ఉన్న జర్నలిజం రంగం హ్యూమానిటీస్ విద్యార్థులకు మంచి ఎంపిక. న్యూస్, టీవీ, రేడియో, డిజిటల్ మీడియా రంగాల్లో వీరికి అవకాశాలు విస్తారంగా ఉంటాయి.

Caption

సామాజిక సమస్యలు, మానసిక ఒత్తిడి లాంటి సమస్యల పరిష్కారానికి మానసిక నిపుణుల డిమాండ్ పెరుగుతోంది. హ్యూమానిటీస్‌తో BA సైకాలజీ చేసేవారు ఈ రంగంలోకి వెళ్ళొచ్చు.

ఇంటర్‌ప్రెటర్స్‌  

నిజాన్ని వెలుగులోకి తెచ్చే పవర్ ఉన్న జర్నలిజం రంగం హ్యూమానిటీస్ విద్యార్థులకు మంచి ఎంపిక. న్యూస్, టీవీ, రేడియో, డిజిటల్ మీడియా రంగాల్లో వీరికి అవకాశాలు విస్తారంగా ఉంటాయి.

Caption

భాషలపై ఆసక్తి ఉన్నవారు ట్రాన్స్ లేటర్స్ గా, ఇంటర్‌ప్రెటర్స్‌గా చెబుతూ ప్రభుత్వ, అంతర్జాతీయ రంగాల్లో పనిచేయొచ్చు. హ్యూమానిటీస్ గ్రాడ్యుయేట్లకు ఇది ఓ ప్రత్యేక మార్గం.

NGOs

నిజాన్ని వెలుగులోకి తెచ్చే పవర్ ఉన్న జర్నలిజం రంగం హ్యూమానిటీస్ విద్యార్థులకు మంచి ఎంపిక. న్యూస్, టీవీ, రేడియో, డిజిటల్ మీడియా రంగాల్లో వీరికి అవకాశాలు విస్తారంగా ఉంటాయి.

Caption

సామాజిక న్యాయం, మహిళా అభివృద్ధి, విద్య వంటి రంగాల్లో పనిచేయాలనుకునే వారికి ఇది అద్భుత ఎంపిక. స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలలో అవకాశాలు మెండుగా ఉంటాయి.

అకడమిక్ రీసెర్చ్ & టీచింగ్  

నిజాన్ని వెలుగులోకి తెచ్చే పవర్ ఉన్న జర్నలిజం రంగం హ్యూమానిటీస్ విద్యార్థులకు మంచి ఎంపిక. న్యూస్, టీవీ, రేడియో, డిజిటల్ మీడియా రంగాల్లో వీరికి అవకాశాలు విస్తారంగా ఉంటాయి.

Caption

ఉపాధ్యాయులు, లెక్చరర్లు, రీసెర్చ్ స్కాలర్స్‌గా పని చేయాలనుకునే వారికి ఇది సరైన మార్గం. MA తర్వాత NET/PhD చేస్తే యూనివర్సిటీలలో పనిచేయొచ్చు.

కంటెంట్ రైటింగ్ & క్రియేటివ్ రైటింగ్

నిజాన్ని వెలుగులోకి తెచ్చే పవర్ ఉన్న జర్నలిజం రంగం హ్యూమానిటీస్ విద్యార్థులకు మంచి ఎంపిక. న్యూస్, టీవీ, రేడియో, డిజిటల్ మీడియా రంగాల్లో వీరికి అవకాశాలు విస్తారంగా ఉంటాయి.

Caption

సృజనాత్మక రచనలో ఆసక్తి ఉన్నవారు బ్లాగ్స్, వెబ్‌సైట్లు, స్క్రిప్టులు వంటి వివిధ రంగాల్లో రైటర్‌గా కెరీర్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ యుగానికి అనువైన మార్గం.