జర్మనీ 

జర్మనీలో చాలా యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజు లేదు. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ను లో కాస్ట్ తో పొందవచ్చు. కాస్ట్ అఫ్ లివింగ్ కూడా లిమిట్ గా ఉంటుంది.

నార్వే  

నార్వేలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజులు లేకుండానే చదువుకోచ్చు. ఇంటర్నేషనల్ విద్యార్థులకు కూడ ఇది గొప్ప అవకాశం.

ఫిన్‌ల్యాండ్

ఫిన్‌ల్యాండ్‌లో అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. విదేశీయులకు కొంత ఫీజు ఉన్నా, అది చాలా తక్కువగా ఉంటుంది. 

ఆస్ట్రియా 

ఆస్ట్రియాలో విద్యార్థుల ఫీజు తక్కువగా ఉంటుంది. లివింగ్ కాస్ట్ కూడా మిగిలిన వెస్ట్రన్ కంట్రీస్ తో పోల్చి చూస్తే తక్కువగా ఉంటాయి.

చెక్ రిపబ్లిక్ 

ఇక్కడ ఇంగ్లీష్‌ మీడియంలోనే కోర్సులు అందుబాటులో ఉంటాయి. చదువులోనూ, రెసిడెన్స్ లోనూ లో- కాస్ట్ తో గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందవచ్చు.

పోలాండ్  

పోలాండ్‌లో ఇంజనీరింగ్ కోర్సులు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి. కాస్ట్ అఫ్ లివింగ్ కూడా చాలా తక్కువగా ఉంటాయి.

హంగేరీ

హంగేరీలో గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ కాస్ట్ తక్కువగా ఉండటం వలన ఇక్కడ చదవడం ఉపయోగకరం.

మలేసియా  

మలేసియా అనేది ఆసియాలో తక్కువ ఖర్చుతో ఉన్నఎడ్యుకేషన్ సెంటర్. ఇంజనీరింగ్ కోర్సులు హై క్వాలిటీతో, లో కాస్ట్ తో అందుబాటులో ఉంటాయి.

ఇండియా

ఇండియాలోను కొన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లలో తక్కువ ఫీజుతో ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మంచి ఎంపిక.

మెక్సికో  

మెక్సికోలో ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉంటాయి. లివింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇంజనీరింగ్ చదువుకోదలచినవారికి ఇది మంచి ఆప్షన్.