ఆర్కిటిక్ టెర్న్ ప్రతి సంవత్సరం ఆర్కిటిక్ నుండి ఆంటార్కిటికాకి సుమారు 70,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద మైగ్రేషన్ బర్డ్.
ఈ పక్షి అలస్కా నుండి న్యూజిలాండ్ వరకు సుమారు 11,000 కిలోమీటర్ల కంటిన్యూగా ట్రావెల్ చేస్తుంది. ఇది రికార్డు స్థాయిలో నిలకడగా ఎగిరే శక్తివంతమైన పక్షిగా పేరొందింది.
ఒక విధమైన స్వాన్‌లు యూరప్ నుండి ఆఫ్రికా వరకు 4,000 కిలోమీటర్లు ఎగురుతూ, స్వల్ప విశ్రాంతితో సుదీర్ఘ ప్రయాణాలు చేస్తాయి.
అల్బాట్రాస్ పక్షులు మహాసముద్రాలపై కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు. కొన్ని వందల కిలోమీటర్లు ఒక్కరోజులోనె ఎగిరే శక్తి వీటికి ఉంటుంది.
ఈ పక్షి సంవత్సరానికి 64,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది డెరైక్ట్ గా మైగ్రేట్ అవ్వదు కానీ లాంగ్ జర్నీ చేస్తుంది.
సాండర్పైపర్ పక్షులు ఆర్కిటిక్ నుండి సౌత్ అమెరికా వరకు ప్రయాణించగలవు. దాదాపు 15,000 కిలోమీటర్లు ఒక సీజన్‌లో ఎగురుతాయి.
ఒస్ప్రే పక్షి ఉత్తర అమెరికా నుండి దక్షిణ అమెరికా వరకు వేర్వేరు మార్గాల్లో మైగ్రేట్ అవుతుంది, సుమారు 8,000 కిలోమీటర్లు వరకూ ఇది కవర్ చేస్తుంది.
ఈ చిన్న పక్షి అలస్కా నుండి ఆఫ్రికా వరకు సుమారు 14,000 కిలోమీటర్ల మైగ్రేట్ అవుతుంది. కానీ, దాని స్టామినా ముందు దాని సైజు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
బార్న్ స్వాలో పక్షులు యూరప్ నుండి ఆఫ్రికా వరకు వలస పోతాయి. ఇవి రోజుకు సుమారు 300-500 కిలోమీటర్లు ఎగిరగలవు.
ఇది కెనడా నుండి దక్షిణ అమెరికా వరకు సుమారు 9,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. దీని వేగం, స్థైర్యం మైగ్రేషన్‌లో గొప్ప ప్రాముఖ్యత కలిగించాయి.
ఈ పిట్రెల్ పక్షులు ఆంటార్కిటికా నుండి ఉత్తర సముద్రాల వరకు మైగ్రేట్ అవుతాయి. ఇది ప్రపంచంలోనే ఎక్కువ ట్రావెల్ చేసే చిన్న పక్షుల్లో ఒకటి.
ఈ చిన్న పాట పక్షి ఉత్తర అమెరికా నుండి దక్షిణ అమెరికా వరకు 3,000 కిలోమీటర్లకుపైగా ప్రయాణిస్తుంది, ముఖ్యంగా దీని ప్రయాణం అంతా సముద్రం మీదుగానే.
హవాయి నుండి అలస్కా వరకు మైగ్రేట్ అయ్యే ఈ పక్షి సుమారు 5,000 కిలోమీటర్లు కంటిన్యూగా ఎగురుతుంది.
గ్రీన్ ష్యాంక్ పక్షులు ఆసియా నుండి ఆఫ్రికా వరకు మైగ్రేట్ అవుతాయి. ఇవి సంవత్సరానికి సుమారు 10,000 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తాయి.
ఈ స్విఫ్ట్ పక్షులు ఒకసారి ఎగిరితే 10 నెలల దాకా ఇక నేలపై దిగవని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా ఇది 20,000 కిలోమీటర్లకుపైగా ప్రయాణిస్తుంది.