విన్సెంట్ వాన్ గాగ్

ఇతని జీవితకాలంలో కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే  అమ్ముడైంది. కానీ మరణం తర్వాత అతని ఆర్ట్ ప్రపంచవ్యాప్తంగా విలువైనదిగా మారింది.

గెలీలియో గెలీలీ 

ఫాదర్ అఫ్ మోడరన్ ఆస్ట్రానమీగా చెప్పుకొనే ఇతను చేసిన సైన్స్ రీసర్చెస్ అన్నీ తరువాత కాలంలో నిజమని తేలాయి.

ఎడ్గార్ అలెన్ పో  

విచిత్రమైన కవిత్వం, గాఢమైన కథలు రచించిన ఇతనికి  మరణానంతరం మాత్రమే ఇతని రచనలకు న్యాయమైన గుర్తింపు లభించింది.

నికోలా టెస్లా

విద్యుత్ రంగంలో అపూర్వ ఆవిష్కారణలు చేసినా, అప్పట్లో ఈయనికి తక్కువ గుర్తింపు ఉండది. ఇప్పుడాయన పేరు సింబల్ అఫ్ నాలెడ్జ్ గా మారింది.

ఎమిలీ డికిన్సన్  

ఈమె జీవితంలో తక్కువ కవితలే ప్రచురించబడినా, మరణం తర్వాత ఆమె రచనలు ప్రపంచవ్యాప్తంగా ఆదరించబడ్డాయి.

హెర్న్‌రిక్ ఇబ్‌సెన్

నాటక రచయితగా చనిపోయిన తర్వాతే అతని నాటకాల ప్రాముఖ్యత పెరిగింది, అందుకే మోడరన్ థియేటర్‌కు కార్నర్ స్టోన్ గా నిలిచాడు.

గ్రెగర్ మెండల్  

ఇతను జెనెటిక్స్ పితామహుడు. అతని పరిశోధనలు అతని బలహీనతగా కనిపించాయి, తరువాతే వాటి గొప్పతనం వెలుగులోకి వచ్చింది.

బ్లేజ్ పాస్కల్

గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త. అతని ఆలోచనలు మరణానంతరం మాత్రమే ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. 

జాన్ కీట్స్  

ఇతను చిన్న వయస్సులోనే మరణించాడు. అప్పట్లో వ్యతిరేకత ఎదురైనా, ఇప్పుడు అతని కవిత్వం అజరామరంగా నిలుస్తోంది.

ఫ్రాంజ్ కాఫ్కా

కాఫ్కా జీవించినంత కాలం తన రచనలు ప్రచురించ బడలేదు. మరణం తర్వాత ఆయన ఆలోచనాపరుల హృదయాలను ఆకర్షించాడు.