ప్రమాదాలే లేని చరిత్ర, అత్యాధునిక విమానాలు, బలమైన శిక్షణా విధానం. 2025లో భద్రత పరంగా నెంబర్ వన్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌కి వెళ్తే ఇదే బెస్ట్ ఎయిర్‌లైన్స్.
క్వాంటాస్ ఎయిర్‌లైన్స్
ఆస్ట్రేలియా నుంచి నడిచే ఈ సంస్థ 60 ఏళ్లుగా ఒక్క ప్రమాదం కూడా లేకుండా పనిచేస్తోంది. ప్రయాణికులకు 100% భద్రతే లక్ష్యం. ఇది నమ్మకానికి మారుపేరు.
కాథే పసిఫిక్
హాంకాంగ్‌కు చెందిన ఈ ఎయిర్‌లైన్ టెక్నాలజీ, శిక్షణలో అగ్రగామి. విమాన ప్రమాదాలు జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటుంది. శాంతంగా ప్రయాణించాలి అనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్.
కతార్ ఎయిర్వేస్
అత్యాధునిక విమానాలు, అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ, నిపుణుల బృందంతో 2025లో టాప్ 5లోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్ నుంచి ప్రయాణిస్తే ఇదే మంచి ఎంపిక.
ఎమిరేట్స్
దుబాయ్‌కి చెందిన ఈ సంస్థ భద్రత, సౌకర్యాలు కలిపి అందిస్తుంది. అధునాతన విమానాలు, తక్కువ ప్రమాదాలు. లగ్జరీతో పాటు సేఫ్టీ కావాలంటే ఇది మిస్ చేయద్దు.
వర్జిన్ ఆస్ట్రేలియా
సరికొత్త విమానాలు, నిరంతరం శిక్షణ పొందే సిబ్బంది, ఖచ్చితమైన భద్రతా ప్రమాణాలు. ఆస్ట్రేలియాలో విమానం ఎక్కాలి అనుకుంటే మొదట ఇది గుర్తుకు రావాలి.
ఎతిహాద్ ఎయిర్‌వేస్
అబుదాబి కేంద్రంగా నడిచే ఈ సంస్థ, జీరో యాక్సిడెంట్స్ చరిత్ర కలిగి ఉంది. భద్రతను చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. కుటుంబ ప్రయాణాలకు సరిగ్గా సరిపోతుంది.
ANA (ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్)
జపాన్‌కి చెందిన ANA, ప్రతి ప్రయాణాన్ని ఒక విశ్వాసంగా చూస్తుంది. ప్రమాదాలు లేకుండా సాగిన అనేక ఫ్లైట్లు. నిప్పన్ అంటే నాణ్యత అనే నమ్మకం పెరుగుతుంది
EVA ఎయిర్
తైవాన్‌కి చెందిన ఈ సంస్థ, నిమిష నిమిషానికి సేఫ్టీ చెకింగ్స్ చేస్తుంది. ఫ్లైట్ ఎక్కే ముందు మనసుకు తృప్తి కలిగించే భద్రతా వివరాలు ఇచ్చే సంస్థ.
కొరియన్ ఎయిర్
కొరియా నుంచి నడిచే ఈ సంస్థ, ప్రమాద రేట్లు తక్కువగా ఉండటంతో టాప్ 10లోకి వచ్చేసింది. విమానయాన భద్రతలో దీన్ని మించింది లేదు.