అలాస్కా నుంచి ఆర్జెంటీనా వరకు సాగిన ఈ హైవే 30,000 కిలోమీటర్లు. ఇది 15 దేశాల గుండా పోతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా గుర్తింపు పొందింది.
హైవే 1, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాకు చుట్టూ ఉన్న ఈ రహదారి 14,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సర్క్యులర్ రహదారి.
ట్రాన్స్ కెనడా హైవే
కెనడా దేశాన్ని తూర్పు నుండి పశ్చిమం దాకా కలుపుతుంది. దీని మొత్తం పొడవు 7,800 కిలోమీటర్లు.
గోల్డెన్ క్వాడ్రిలాటరల్
ఢిల్లీ, ముంబయి, చెన్నై, కొల్‌కతాను కలిపే ఈ హైవే 5,846 కిలోమీటర్లు పొడవు. ఇది భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన రహదారి.
చైనా నేషనల్ హైవే
ఈ హైవే చైనా దేశం మొత్తం గుండా 5,700 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది ఉత్తర దక్షిణాలను కలుపుతుంది.
US రూట్ 20
ఈ రహదారి అమెరికా దేశాన్ని తూర్పు నుండి పశ్చిమం దాకా కలుపుతుంది. దీని పొడవు సుమారు 5,415 కిలోమీటర్లు.
అర్జెంటీనా రూట్ 40
అందమైన పర్వత ప్రాంతాల గుండా సాగే ఈ రహదారి 5,200 కిలోమీటర్లు పొడవు కలిగి ఉంది. ఇది దేశంలోనే అత్యంత పొడవైన రహదారి మరియు ప్రసిద్ధ రోడ్ ట్రిప్ మార్గాలలో ఒకటి.
బ్రెజిల్ BR-116
దక్షిణ అమెరికాలోని ఈ హైవే 4,500 కిలోమీటర్లతో బ్రెజిల్ దేశంలోనే అత్యంత పొడవైన రహదారి. ఈ హైవే బ్రెజిల్‌లోని మెట్రోపాలిస్ సిటీస్ ని కలుపుతుంది.
నైజీరియా A1 హైవే
లాగోస్ నుంచి కడునా వరకు సాగిన ఈ రహదారి 1,200 కిలోమీటర్లతో ఆఫ్రికాలో ముఖ్యమైన మార్గాలలో ఒకటి.
హైవే 1, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాకు చుట్టూ ఉన్న ఈ రహదారి 14,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సర్క్యులర్ రహదారి.