లక్సెంబర్గ్

ఇక్కడ ప్రతి వ్యక్తి సగటున సంవత్సరానికి 165 kg షుగర్ వినియోగిస్తున్నారు. వినియోగ పరంగా చూస్తే ఇది ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఉంది .

ఫిజీ

ప్రతి వ్యక్తి సగటున 137 kg చక్కర ప్రత్యక్షంగా ఉపయోగిస్తారు. ఇది ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది . 

సురినామ్ 

ప్రతి వ్యక్తి సగటున 124 kg చక్కర వినియోగంతో మూడో స్థానం సాధించింది. చిన్న దేశమైనా కూడా వినియోగపరంగా  జోరుగా ఉంది.  

మాంటెనెగ్రో 

వన్ పర్సన్ యావరేజ్ షుగర్ కన్జమ్ప్షన్ 114 kg, WHO సిఫార్సు దాటి నాల్గో స్థానంలో ఉంది. అంటే జాగ్రత్త అవసరం.

ఆస్ట్రేలియా 

ప్రతి వ్యక్తి యొక్క యావరేజ్ షుగర్ యూసేజ్ 102 kg ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్‌లలో ఎక్కువగా ఉంటుంది. ఈ దేశం షుగర్ వినియోగంలో ఐదో స్థానంలో ఉంది.  

ఐస్లాండ్

సగటున 99.9 kg చక్కర వినియోగంతో ఐస్లాండ్ ఆరో స్థానాన్ని చోటు చేసుకుంది. ప్రతి రోజు అధిక చక్కర వినియోగం ఇక్కడ ఉంది .

ఐర్లాండ్

ప్రతి వ్యక్తి సగటున 94.5 kg చక్కర వినియోగిస్తూ, ఏడవ స్థానంలో నిలిచారు. వీరి ఆహార అలవాట్లలో స్వీట్ డ్రింక్స్ ఎక్కువగా ఉంటాయి .  

లితువేనియా

ప్రతి వ్యక్తి యావరేజ్ గా 94.4 kg చక్కర వినియోగం చేస్తున్నారు. అందుకే ఈ కంట్రీ WHO వీక్లీ లిమిట్ ని అధిగమించింది.

మాకావ్

ప్రతి వ్యక్తి సగటున 93.7 kg చక్కర వినియోగంతో తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడి పానీయాల్లో చక్కర ఎక్కువగా ఉంటుంది.  

సెయింట్ లూసియా

ప్రతి వ్యక్తి సగటున 93.7 kg చక్కర వినియోగంతో తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడి పానీయాల్లో చక్కర ఎక్కువగా ఉంటుంది.