ఫెరారీ F40 స్పాయిలర్
ఈ కార్ స్పాయిలర్ వెనుక విండ్‌ఫ్లోని కంట్రోల్ చేస్తూ, కార్ స్పీడ్ పెంచుతుంది. రేసింగ్ ప్రపంచంలో డౌన్‌ఫోర్స్‌కి మైలురాయిగా నిలిచింది.
లాంబోర్గినీ కౌంటాచ్
స్పాయిలర్ డిజైన్ కేవలం లుక్‌కి మాత్రమే కాదు, స్టెబిలిటీకి కూడా. ఇది 1980లలో కార్ ఐకానిక్ కార్. ‘
బుగట్టి వియ్రాన్
వెనుక స్పాయిలర్ స్పీడ్ ప్రకారం ఆటోమేటిక్‌గా ఎత్తుపడుతుంది. 400 కిమీ వేగంలో ఉన్నప్పుడు స్టెబిలిటీని కంట్రోల్ చేయడంలో ఇది ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది.
డాడ్జ్ ఛాలెంజర్ హెల్‌కాట్
పవర్‌ఫుల్ వాహనానికి స్ట్రాంగ్ స్పాయిలర్ ఎంతైనా అవసరం. ఇది రోడ్ గ్రిప్‌ను పెంచి కార్‌ను సేఫ్ గా ఉంచుతుంది.
పోర్స్చే 911 GT3
అద్భుతమైన డౌన్‌ఫోర్స్‌కి ఈ స్పాయిలర్ కారణం. స్పీడ్ ట్రాక్‌లో కార్ బ్యాలెన్స్‌ను సురక్షితంగా ఉంచుతుంది.
మాక్లారెన్ P1
ఈ హైడ్రాలిక్ స్పాయిలర్ బ్రేకింగ్ సమయాల్లో ఎయిర్ బ్రేక్‌గా కూడా పనిచేస్తుంది. ఇది స్పీడ్, స్టెబిలిటీకి పరాకాష్టగా ఉంటుంది.
నిస్సాన్ స్కైలైన్ GTR
జపాన్ స్పోర్ట్స్ కార్లలో ఇది అత్యుత్తమ స్పాయిలర్‌గా పేరు పొందింది. స్ట్రీట్ రేసింగ్‌లో మంచి గ్రిప్ ఇస్తుంది.
అస్టన్ మార్టిన్ DBS
ఈ స్పాయిలర్ కారు వెనుక భాగాన్ని లిఫ్ట్ కాకుండా కాపాడుతుంది. దీనివల్ల హైస్పీడ్‌లో స్టెబిలిటీ పెరుగుతుంది
ఫోర్డ్ ముస్తాంగ్ షెల్బీ GT500
ఈ స్పాయిలర్ కారు వైపు గాలిని దూరంగా నెట్టడంతో, వెనుక టైర్లపై ప్రెజర్ పెరిగి ట్రాక్షన్ మెరుగవుతుంది.
కోనిగ్సెగ్ జెస్కో
ఇది అత్యాధునిక స్పాయిలర్ టెక్నాలజీతో వస్తుంది. వేగాన్ని తగ్గించకుండా గరిష్ఠ కంట్రోల్ ఇవ్వడంలో ఇది ఓ
అద్భుతం