వేనిస్ సింప్లాన్ ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ – యూరప్
ఈ రైలు యూరోప్ అంతటా ప్రయాణిస్తుంది. లగ్జరీ రూమ్స్, రెస్టారెంట్ కార్స్, రాయల్ లైఫ్‌ను గుర్తుచేసే సదుపాయాలతో ప్రయాణం ఓ స్వర్గాన్ని తలపిస్తుంది.
ది రాయల్ స్కాట్స్‌మన్ – స్కాట్లాండ్
ఈ రైలు స్కాటిష్ హైలాండ్స్‌లో వంటకాలు, స్పా సేవలు, లగ్జరీ సూట్లు కలిగి ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఇందులో రాయల్ లైఫ్ ని అనుభవించవచ్చు
మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ – భారత్
భారత రాజుల విలాసాన్ని తలపించే ఈ రైలు టాప్ లగ్జరీ ట్రావెల్ ఎంపిక. ఢిల్లీ నుంచి రాజస్థాన్ వరకు చారిత్రక దృశ్యాలతో మిక్స్ చేసే జర్నీ ప్యాసింజర్స్ సొంతం.
బెల్మాండ్ ఆండీన్ ఎక్స్‌ప్లోరర్ – పెరూ
పెరూలోని మచుపిచ్చుతో సహా ఆండీస్ పర్వతాల మధ్యుగా ప్రయాణించే ఈ రైలు లగ్జరీ, అండ్ ఎలిగెంట్ ఎట్మాస్ఫియర్ ని అందిస్తుంది.
రోవోస్ రైల్ – దక్షిణాఫ్రికా
ఆఫ్రికన్ సఫారీలను రైలులో అనుభవించాలంటే ఇది బెస్ట్. విండ్‌హూక్, కేప్‌టౌన్ మధ్య అడ్వెంచరస్ ల్యాండ్ స్కేప్స్ ఈ ట్రైన్ సొంతం.
ది గాన్ – ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా మధ్యగల ఎడారులను దాటే ఈ లగ్జరీ రైలు అడ్వెంచర్, క్లాస్, కంఫర్ట్‌ను కలుపుతుంది. మూడు రోజుల జర్నీలో అన్యూజ్వల్ ఫీలింగ్ ని అందిస్తుంది.
బెల్మాండ్ రాయల్ స్కాట్మాన్ – ఐర్లాండ్
పచ్చటి కొండలు, పురాతన కాస్టిల్స్ మధ్యుగా ప్రయాణించే ఈ రైలు ఐరిష్ సంస్కృతిని స్టైల్‌ని ఇంట్రడ్యూస్ చేస్తుంది.
ది మిషిబిషి సెవెన్ స్టార్ – జపాన్
జపాన్‌లో అత్యంత లగ్జూరియస్ ట్రైన్ ఇది. ట్రెడిషనల్ డిజైన్‌తో మోడ్రెన్ స్టైల్ మిక్సింగ్. క్యూషూ ద్వీపంలో మడమతిప్పే బ్యూటీ.
బ్లూ ట్రైన్ – దక్షిణాఫ్రికా
పార్లమెంట్ స్టైల్ సూట్లు, పర్సనల్ బట్లర్స్ ఉన్న ఈ రైలు నిజంగా మొబైల్ పాలెస్లాంటిది. ప్రిటోరియా నుండి కేప్‌టౌన్ వరకు ప్రయాణం.
రాకీ మౌంటనీర్ – కెనడా
కెనడాలోని రాకీ పర్వతాలలో గాజు పైకప్పు రైల్లో ప్రయాణం. ప్రకృతి అందాలను లైవ్ లో చూస్తూ లగ్జరీ డైనింగ్‌లో నిమగ్నమయ్యే గొప్ప అనుభూతి.