నియోమ్ సిటీ

సౌదీ అరేబియాలో నిర్మిస్తున్న NEOM, స్మార్ట్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీతో నడిచే నగరం. అక్కడ ఎలాంటి కార్లు, కాలుష్యం ఉండదు. పూర్తిగా సస్టైనబుల్ సిటీగా రూపుదిద్దుకుంటోంది.

ది లైన్ 

సౌదీ అరేబియాలో టబుక్ ప్రొవిన్స్ లోని రెడ్ సీ సమీపంలో నిర్మిస్తోన్న ఒక మోడ్రెన్, సస్టైనబుల్, శాటిలైట్ సిటీ. ఇది గాజు గోడల మధ్య 100% రెన్యూ‌వబుల్ ఎనర్జీతో నడుస్తుంది.  

దుబాయ్ క్రీక్ టవర్

బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తుగా నిర్మిస్తున్న ఈ టవర్, మోడ్రెన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ కి ప్రతీక. ఇది దుబాయ్ కి కొత్త గుర్తింపు తెస్తుంది. 

హైపర్ లూప్  

బుల్లెట్ ట్రెయిన్ కన్నా వేగంగా నడిచే ఈ సిస్టం, మినిమల్ ఎనర్జీతో తక్కువ సమయంలో ఎక్కువ దూరాలు  చేరేందుకు ఉపయోగపడుతుంది.

జెడ్డా టవర్ 

సౌదీ అరేబియాలో 1 కిలోమీటర్ ఎత్తు గల ఈ టవర్, 167 అంతస్తులతో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా రికార్డు కెక్కనుంది.  

బ్రెన్నర్ బేస్ టన్నెల్

ఆస్ట్రియా-ఇటలీ మధ్య నిర్మిస్తున్న ఈ ట్రైన్ టన్నెల్, యూరప్‌లో అతి పొడవైనది. హిమాలయాలను తవ్వుతున్నట్టు ఉన్న ఈ ప్రాజెక్ట్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఓ సరికొత్త విప్లవం.

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్  

ముంబై నుండి నావి ముంబైకి ట్రాఫిక్ లేకుండా కనెక్ట్ చేయడానికి ఈ భారీ సముద్ర బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇది భారత్ లోనే లాంగెస్ట్ సీ లింక్ గా చెప్పుకోవచ్చు.

టెస్లా గిగాఫ్యాక్టరీస్  

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా గిగాఫ్యాక్టరీలు, భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్లకు కావలసిన బ్యాటరీలు, అడ్వాన్స్డ్  టెక్నాలజీని ప్రపంచానికి అందిస్తున్నాయి.

మెర్డెకా 118 – మలేషియాలో చరిత్ర 

కౌలాలంపూర్ లో నిర్మిస్తున్న మెర్డెకా 118 టవర్, బుర్జ్ ఖలీఫా తరువాత రెండో ఎత్తైన భవనం. మలేషియాకు ఇది ఓ గర్వకారణం.

గ్రేట్ గ్రీన్ వాల్

ఆఫ్రికాలో 11 దేశాల మీదుగా 8,000 కిమీ పొడవుగా ఈ వాల్ ని నిర్మిస్తున్నారు. ఇది ఎడారిని కూడా అడవిగా మార్చే ఓ గొప్ప ప్రాజెక్ట్.