రాత్రి వేళల్లో చక్కగా చూసే కళ్ళతో, మౌనంగా ఎగిరే గుడ్లగూబలు నాలెడ్జ్ యొక్క సింబల్ గా కూడా పరిగణించబడతాయి. వీటి రహస్య స్వభావం జనాలను ఆకర్షిస్తుంది.
గబ్బిలం
రాత్రిపూట మాత్రమే ఎగిరే ఏకైక ప్రాణి గబ్బిలం. శబ్దాలని అనుసరించి దారి తెలుసుకునే "ఎకోలొకేషన్" శక్తి ఉన్న కారణంగా ఇది గూగుల్లో విపరీతంగా సెర్చ్ అవుతుంది.
లెమూర్
మడగాస్కర్కు చెందిన అరుదైన జాతి ఇది. దీని కళ్ళు భయాన్ని కలిగించేలా ఉండటం వల్ల ఇంటర్నెట్లో వైరల్ క్రియేచర్గా పాపులర్ అయింది.
లూనా మత్
తెల్లటి రెక్కలతో మెరిసే ఈ పురుగు రాత్రుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ అందమైన జీవిని చాలా మంది గూగుల్లో వెతుకుతున్నారు.
టోకే గెక్కో
రాత్రిపూట శబ్దాలు చేస్తూ నడిచే ఈ గెక్కో దాని రంగులు, శబ్దాల కారణంగా ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది.
నక్క
చివరి వెలుగు పోయిన తర్వాత వేట ప్రారంభించే నక్క దాని చురుకైన స్వభావం, తెలివితేటలు వల్ల గూగుల్ సెర్చెస్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది.
స్లో లోరిస్
ఎప్పుడూ నిద్రపోతూ ఉండేలా కనిపించే ఈ జీవి చాలా నెమ్మదిగా కదులుతుంది. దీని భయంకరమైన చూపు గూగుల్ యూజర్లను ఆకర్షిస్తోంది.
టార్సియర్
ఈ జీవి దాని యొక్క అద్భుతమైన పెద్ద కళ్లతో రాత్రిపూట వేటాడటం దీని స్పెషాలిటీ. అందుకే ఇది అంత వైరల్గా ఉంది.
కప్ప
పచ్చని రంగుతో చెట్ల మీద ఉండే కప్పలు రాత్రిపూట చప్పుడు చేస్తూ ఉంటాయి. వాటి రంగులు, గొంతు ఇంటర్నెట్లో తెగ శోదిస్తున్నారు.
బాబూన్ సాలీ
అద్వితీయమైన కళ్లతో మరియు పైనుంచి దూకే శక్తితో రాత్రిపూట చురుకుగా ఉండే ఈ జీవి గురించి చాలామంది గూగుల్లో వెతుకుతున్నారు.