మనస్సు చదివే AI టెక్నాలజీ
రీసెంట్ గా AI టెక్నాలజీ మనలోని భావాలను అర్థం చేసుకునే దిశగా అభివృద్ధి చెందుతోంది. మన భావోద్వేగాలను గుర్తించగల గాడ్జెట్లు తయారవుతున్నాయి.
మెదడు తరంగాలను గుర్తించే టెక్నాలజీ
BCI (Brain-Computer Interface) టెక్నాలజీ ద్వారా మెదడు పంపే సిగ్నల్స్‌ను డివైస్‌లు చదవగలుగుతున్నాయి. ఇది మన ఆలోచనలు చేరువచేస్తోంది.
భావాలను అంచనా వేయగల సాఫ్ట్‌వేర్
AI బేస్డ్ సాఫ్ట్‌వేర్ మన ఫేషియల్ ఎక్స్ ప్రషన్స్ ని బాడీ లాంగ్వేజ్ ను ఎనలైజ్ చేసి మన భావజాలాన్ని అంచనా వేస్తోంది.
ఎలాన్ మస్క్ న్యూరాలింక్ ప్రాజెక్ట్
మెదడులో చిప్‌లను జతచేసి ఆలోచనలతో కంప్యూటర్లను కంట్రోల్ చేసే టెక్నాలజీపై న్యూరాలింక్ పని చేస్తోంది
భావోద్వేగాలను చదివే రోబోలు
కొన్ని AI రోబోలు మన మాటల తీరును, వాయిస్ టోన్‌ను ఎనలైజ్ చేసి మన మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాయి.
మానసిక ఆరోగ్యానికి కొత్త దారులు
AI మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చే అవకాశం ఉంది.
నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా పర్యవేక్షణ
కొన్ని EEG బేస్డ్ డివైస్‌లు మన మెదడు నిద్రలో ఎలా స్పందిస్తున్నదీ కూడా చదవగలుగుతున్నాయి.
ఆలోచనల ద్వారా గేమ్స్ ఆడగలగడం
కొన్ని గేమింగ్ డివైస్‌లు మన బ్రెయిన్ వేవ్స్ ని చదివి ఆలోచనల ఆధారంగా గేమ్‌ను కంట్రోల్ చేయిస్తున్నాయి.
భవిష్యత్తులో "సైలెంట్ చాట్" సాధ్యం
ఎలాంటీ మాటల అవసరం లేకుండా, కేవలం ఆలోచనల ద్వారా మానవులు AIతో మాట్లాడ గలుగుతారు.
నైతిక ఆందోళనలు – మానవ గోప్యత
AI మనసును చదవగలిగితే గోప్యత, స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తుతాయి. మన భవిష్యత్తు దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.