నాసా శాటిలైట్ తీసిన ఫోటోల్లో ఒక అద్భుతమైన తల ఆకారం కనిపించింది. ఇది ఖచ్చితంగా మానవ తలకు దగ్గరగా ఉంది.
ఈ తల ఆకారం మార్స్ గ్రహం ఫోటోల్లో బయటపడింది. ఇది కేవలం రాయి మాత్రమేనా? లేక వాస్తవంగా ఎవరిదైనానా? అనే సందేహాలు తలెత్తాయి.
శాస్త్రవేత్తలు దీన్ని “పరీడోలియా” అనే భావనతో వివరించడానికి ప్రయత్నించారు. ఎందుకంటే, మనసులో మనం ఆ ఆకారాన్ని పేస్ అని ఇమాజిన్ చేయడమే!
శాస్త్రవేత్తలు దీన్ని “పరీడోలియా” అనే భావనతో వివరించడానికి ప్రయత్నించారు. ఎందుకంటే, మనసులో మనం ఆ ఆకారాన్ని పేస్ అని ఇమాజిన్ చేయడమే!
ఇది చూసిన తర్వాత కొంతమంది స్పేస్ ఎక్స్ పర్ట్శ్, దీనిని ఎలియన్ ఉనికి కోణంలో పరిశోధనలు చేయటం మొదలుపెట్టారు.
ఈ చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అది కాస్తా వైరల్ అయింది. దీన్ని ఎలియన్స్ గుర్తుగా అభివర్ణిస్తున్నారు.
అంగారకుడి ఇసుకలో పాక్షికంగా పాతిపెట్టబడిన ఒక పురాతన గ్రహాంతర విగ్రహం, మానవ లక్షణాలను పోలి ఉంది, వాస్తవంగా ఇది మానవ చరిత్రకు మించిన పురాతన నాగరికతల సంకేతంగా ఉన్నా ఆశ్చర్యం కలగక మానదు.
మానవుడు మాత్రమే కాదని, ఇతర గ్రహాల్లో కూడా జీవం ఉండే అవకాశాలను ఇది బలపరుస్తోంది. ఇది మార్స్ మరియు భూమి కలిసి సహజీవనం చెసే జీవితాన్ని సూచిస్తాయి.
నాసా ఇంకా దీనిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. కానీ, ఇది కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది. మార్స్ గ్రహం నుండి వచ్చిన సీక్రెట్ శాటిలైట్ విశ్లేషిస్తున్న శాస్త్రవేత్తలతో నాసా కంట్రోల్ రూమ్ నిండిపోయింది,
నక్షత్రాలు మరియు గ్రహాలతో నిండినఅంతరిక్షం లోపల రహస్యాలు ఎన్నో… ఎన్నెన్నో... ఈ తల రూపం కూడా ఒక పెద్ద మిస్టరీగానే నిలిచిపోయింది.