డెత్ వ్యాలీ, అమెరికా

ఇది ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశం. ఇక్కడ ఎండ తాళలేక  మనుషులు కొన్ని గంటలకే మృతిచెందే ప్రమాదం ఉంటుంది.

ఏతెర్నల్ ఫైర్, అజర్ బైజాన్

ఇక్కడ భూమి క్రింద నుండి నిరంతరం మంటలు మండుతూనే ఉంటాయి.. ఎప్పుడూ ఆగకుండా ఉన్న అగ్ని నరకాన్ని గుర్తు చేస్తుంది.

ఘోస్ట్ ఐలాండ్, జపాన్

హషిమా ఐలాండ్‌లో ఎవరూ ఉండరు. పాత బొగ్గు గనుల మూసివేత తర్వాత ఇది శూన్యంగా మారి నరకాన్ని తలపించేలా భయానకంగా ఉంది.  

పోయిస్‌నడ్ లేక్, రష్యా

ఈ సరస్సు నీటిలో మునిగితే చర్మం పూడిపోతుంది. పరిశ్రమల వల్ల ఇక్కడి గాలి, నీరు ఇలా విషపూరితమయ్యాయి.  

మిర్ డైమండ్ మైన్, రష్యా

ఈ లోతైన గని కుప్పకూలినట్లయితే దేన్నైనా మింగేస్తుంది. హెలికాప్టర్లు సైతం దగ్గరకి రావడానికి భయపడతాయి.  

సిటరమ్ రివర్, ఇండోనేషియా

ప్లాస్టిక్ వేస్టేజ్ వలన ఇది మలినంగా మారింది. ప్రపంచంలోనే అతి కాలుష్యమైన నది ఇది.

సాల్వడార్ డాలి డెసర్ట్‌, బొలివియా

ఇక్కడ గాలి వేగంగా వీస్తుంది. కనపడే దారి కూడా లేకుండా తప్పిపోయిన వారు తిరిగి బయటపడటం చాలా అరుదు. 

అఫ్గానిస్తాన్ మైన్ ఫీల్డ్స్

ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి అడుగు మృత్యువుకి చేరువ అవ్వడానికే! వందలాది మైన్లు ఇప్పటికీ బయటపెట్టలేని స్థితిలో ఉన్నాయి.  

స్నేక్ ఐలాండ్, బ్రెజిల్

ఈ దీవిలో అడుగు పెట్టిన వారిలో బతికివచ్చిన వారు లేరు. ఇక్కడ ప్రతి చదరపు మీటరుకు ఒక విషపూరిత పాము ఉంటుంది.

డోర్ టు హెల్, తుర్కమెనిస్తాన్

భూమిలో పెద్ద బొగ్గు గొయ్యి, దానికి నిప్పు అంటుకొని దశాబ్దాలుగా అగ్నిలా మండుతోంది. ఇక్కడికి వెళ్లడమంటే నరకంలోకి అడుగుపెట్టడమే.