గాలి అవసరం లేని జీవులు
ప్రకృతిలో కొన్ని జీవులు ఆక్సిజన్ లేకుండానే జీవించగలవు. ఇవి ప్రత్యేకమైన పరిసరాల్లో, ఎక్కువగా సముద్రపు లోతుల్లో మాత్రమే కనిపిస్తాయి.
మెథనోజెనిక్ ఆర్కియా
ఈ సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేని వాతావరణాల్లో మెథేన్ విడుదల చేస్తూ జీవించగలవు. ఇవి మేథన్ గ్యాస్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి
లొరిసిఫెరా జీవులు
ఈ జీవులు భూగర్భ సముద్రపు లోతుల్లో కనిపిస్తాయి. ఇవి జీవితాంతం ఆక్సిజన్‌కు దూరంగా ఉంటాయి.
సడోమోనాస్ బాక్టీరియా
కాలుష్య ప్రాంతాల్లో మాత్రమే జీవించే ఈ సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేకపోయినా జీవించగలవు.
క్లోస్ట్రిడియం బాక్టీరియా
ఇవి ఆక్సిజన్ వాతావరణాన్ని తట్టుకోలేవు. మట్టిలోనూ, మన జీర్ణ నాళంలోనూ ఉంటాయి. ఇవి కొన్ని రకాలు టాక్సిన్లు ఉత్పత్తి చేసి వ్యాధులు కలిగించవచ్చు.
హైడ్రోజెన్ సల్ఫైడ్‌పై ఆధారపడే జీవులు
ఈ జీవులు ఆక్సిజన్ ని కాదు, హైడ్రోజన్ సల్ఫైడ్‌ను శ్వాసగా ఉపయోగిస్తాయి. ఇవి వాల్కానిక్ వెంచ్ సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తాయి.
మైథనో బాక్టీరియాలు
ఈ జీవులు జీర్ణ ప్రక్రియల్లో మెథేన్ విడుదల చేస్తాయి. ఇవి మానవ శరీరంలో, ముఖ్యంగా పెద్దప్రేగులో కనిపించవచ్చు.
ఎపనోపెర్జా జీవులు
ఈ రేర్ జీవులు గాలి రహిత వాతావరణంలో జీవించగలవు. ఇవి ఒత్తిడి ఎక్కువగా ఉండే సముద్ర గర్భ ప్రాంతాల్లో ఉండేవి.
శూన్యంలో జీవించే టార్డిగ్రేడ్‌లు
ఇవి కిరణాలు, శూన్య వాతావరణం, వేడి, చలిని తట్టుకునే సత్తా కలవు. కొన్నిసార్లు ఆక్సిజన్ లేకపోయినా జీవించగలవు.