ఫేస్ స్వాప్ చాలెంజ్
ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ముఖాలు స్వాప్ చేసి ఫోటోలు షేర్ చేయడం. ఈ ఫన్నీ చాలెంజ్‌లో వచ్చిన విచిత్రమైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.
10 సెకండ్స్ డ్రాయింగ్ చాలెంజ్
కేవలం 10 సెకన్లలో బొమ్మలు గీయాలి. వేగంగా డ్రాయింగ్ వేసే ప్రయత్నాలు, చివర్లో వచ్చే ఫన్నీ షేప్స్, పిచ్చి నవ్వులు తెప్పిస్తున్నాయి.
లిప్‌సింక్ మిమిక్రీ చాలెంజ్
పాపులర్ డైలాగ్స్ లేదా పాటలను లిప్‌సింక్ చేస్తూ షేర్ చేయడం. ముఖ్యంగా ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటూ సరికొత్త ఫన్నీ ట్రెండ్ సృష్టిస్తోంది.
జెల్లీబీన్స్ గెస్ చాలెంజ్
జెల్లీబీన్స్ని కళ్లుమూసుకుని తిని వాటి ఫ్లేవర్స్ గుర్తించడం. ఎవరు ఎక్కువ గుర్తిస్తారో వారే విజేతలు! ఫన్నీగా ఎంటర్టైన్ చేస్తూ వైరల్ అవుతోంది.
స్లో-మో చాలెంజ్
విభిన్న పనులను స్లో మోషన్లో వీడియో షూట్ చేయడం. డ్యాన్స్ స్టెప్స్, జంప్స్ ఇలా ప్రతిదీ స్లోగా చూడ్డం సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది.
పిల్-లోయింగ్ చాలెంజ్
క్యాప్ లేకుండా గాలిలో టాబ్లెట్ విసిరి నోటితో పట్టుకోవడం. సింపుల్‌గా అనిపించినా, చాలా కష్టమైన ఈ చాలెంజ్, యువతలో క్రేజ్‌గా మారింది!