ఎవర్‌టన్ బ్లూ లేడీ
ఇంగ్లాండ్‌లోని ఈ మహిళ మృతదేహం ఏళ్ల తరబడి చెక్కు చెదరలేదు. చనిపోయిన తరువాత కూడా ముఖాన్ని చూస్తే ఆమె ఇంకా బ్రతికే ఉన్నట్లు అనిపిస్తుంది.
సెయింట్ బెర్నడెట్
ఫ్రాన్స్‌కు చెందిన ఆమె శరీరం చనిపోయిన తరువాత కూడా కుళ్ళిపోకుండా సజీవంగా కనిపిస్తుంది. దానికి శాస్త్రవేత్తలు కూడా కారణం ఏమీ చెప్పలేకపోయా
రు.
దలై లామాలు
బౌద్ధ బిక్షువులైన దలై లామాల మృతదేహాలను కొన్ని రోజులు బ్రతికినట్టు కదిలేలా చూసినట్టు భక్తులు చెబుతారు. ఇది మాయా లేక ఆధ్యాత్మిక శక్తి అనేది
మిస్టరీయే!
రోసాలియా లొంబార్డో
ఈ చిన్నారి మమ్మీ ఇటలీలో ఉంది. ఆమె కళ్లు కొద్దిసేపు తెరుచుకుంటాయి అనే భావన ఉంది. చూడగానే బ్రతికే ఉన్నట్టే అనిపిస్తుంది.
పద్మ సంభవుడు
బౌద్ధ సన్యాసి పద్మ సంభవుడు చనిపోయిన తరువాత కూడా కొందరికి హిమాలయాలలో ధ్యానంలో ఉన్నట్లు కనిపించాడట. అది బ్రతికే ఉన్నట్
లు వారి అనుభూతి.
సెంటు సిల్వెస్టర్
ఆయన మృతదేహం పండుగ రోజుల్లో ప్రదర్శిస్తారు. శరీరం పూర్తిగా కుళ్లిపోకపోవడంతో బ్రతికే ఉన్నట్టు అనిపిస్తుంటుంది.
లీ తైంగ్ యూ
చైనా తావిజం గురువైన ఈయన మృతి తర్వాత కూడా శరీరానికి ఎలాంటి మార్పు రాలేదు. వేలాది మంది భక్తులు ఆయన్ను బ్రతికే ఉన్నట్టు నమ్ముతారు.