డయాట్లోవ్ పాస్ మిస్టరీ ఫోటో

1959లో రష్యాలో తొమ్మిది మంది హైకర్లు అనుమానాస్పదంగా మరణించారు. కొన్ని ఫొటోలు వారి చివరి క్షణాలను చూపిస్తూ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి

హుక్ ఐలాండ్ సీ మాన్ స్టర్ ఫొటో 

1964లో తీసిన ఈ ఫొటోలో భారీ జలజంతువు కనిపించింది. ఇది నిజమా ఫేకా అనే చర్చలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

సోల్వే ఫిర్త్ స్పేస్‌మ్యాన్ ఫోటో 

1964లో ఒక తండ్రి తన కూతురికి తీసిన ఫొటోలో ఓ అజ్ఞాత స్పేస్‌సూట్‌లో ఉన్న వ్యక్తి కనిపించడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది.

మేరీ మూర్మాన్ JFK ఫోటో

జెఎఫ్‌కే హత్య జరిగిన సమయంలో తీసిన ఫొటోలో ఓ మిస్టీరియస్ లేడీ కనిపించింది. ఆమె ఎవరో ఇప్పటికీ  తెలియలేదు.

హెస్డాలెన్ లైట్స్ ఫోటో

నార్వేలో మిస్టరీ లైట్స్ కనబడినప్పుడు తీసిన ఫొటోలు శాస్త్రజ్ఞులను కంగారుపరిచాయి. ఇవి యుఎఫ్ఓలేనా అన్న సందేహం కలిగింది.

బ్రౌన్ లేడీ ఘోస్ట్ ఫోటో

1936లో తీసిన ఈ ఫొటోలో ఓ ఆత్మ కనిపించిందని నమ్ముతున్నారు. ఇది ఇప్పటివరకు మోస్ట్ పాపులర్ గోస్ట్ ఫొటో.

బాబిలోన్ హ్యాంగింగ్ గార్డెన్స్ ఫోటో 

ప్రాచీన బాబిలోన్ హ్యాంగింగ్ గార్డెన్స్‌కు చెందినదని భావించే ఫొటో ఒకటి బయటకు వచ్చిందంటే నమ్మశక్యం కాని విషయం!