చమేలియన్
చమేలియన్ తన చర్మాన్ని పరిసరాలకు అనుగుణంగా మార్చుకుంటుంది. ఇది శత్రువుల బారి నుంచి తప్పించుకొనేందుకు ఇలా చేస్తుంది.
ఆక్టోపస్
ఆక్టోపస్ రంగును మార్చి సముద్రపు కర్రల్లా కనిపిస్తుంది. ఇది శత్రువుల దాడుల నుంచి తప్పించుకోవడంలో ఇలా ప్లాన్ చేస్తుంది.
కట్‌ల్‌ఫిష్
కట్‌ల్‌ఫిష్ తన శరీరంపై రంగులను చాలా వేగంగా మారుస్తుంది. ఇది ఇతర జంతువులతో భావాలు వ్యక్తపరచడానికీ సహాయపడుతుంది.
ఫ్లౌండర్ ఫిష్
సముద్ర అడుగు భాగం కనిపించేందుకు ఇది దాని రంగు మారుస్తుంది. ఇలా చేయటం వల్ల ఆహారాన్ని పట్టుకోవడం ఈజీ అవుతుంది.
స్వోర్డ్ టెయిల్ న్యూ
ఈ చిన్న న్యూ విషజంతువుల దాడి సమయంలో ఎరుపు రంగు తేలికగా కనిపించేలా మారుతుంది. ఇలా ఇది శత్రువులను భయపెడుతుంది.
సీ స్నేక్
కొన్ని పాములు జాతి గుర్తింపు కోసం రంగును మారుస్తాయి. ఇది తన పార్టనర్ ని ఎట్రాక్ట్ చేయటానికి ఉపయోగపడుతుంది.
గోల్డెన్ టర్టిల్ ఫ్రాగ్
ఈ కప్ప వర్షాకాలంలో పచ్చని అరణ్యంలో ఆకుపచ్చగా మారి ఆ అడవిలో కలిసిపోతుంది. ఇది తనను తాను దాచుకోవడానికి సహాయపడుతుంది.
ఆర్కిటిక్ బర్డ్
ఈ పక్షి చలికాలంలో తెల్లగా, వేసవిలో గోధుమ రంగులో ఉంటుంది. హిమానీనద ప్రాంతాలలో ఇదిలా రక్షణ పొందుతుంది.