సింగపూర్ పాస్‌పోర్ట్
2025లో సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్. దీనిద్వారా 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.
జపాన్ పాస్‌పోర్ట్
జపాన్ సింగపూర్ తర్వాతి స్థానంలో ఉంది. 193 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ ఉంది. మోస్ట్ ఎస్టీమ్డ్ పాస్‌పోర్టులలో ఇదీ ఒకటి.
ఫిన్లాండ్ పాస్‌పోర్ట్
ఫిన్లాండ్ పాస్‌పోర్ట్ ద్వారా 193 దేశాలకు ట్రావెల్ చేయవచ్చు. యూరోపియన్ యూనియన్‌లో మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌లలో ఒకటి.
జర్మనీ పాస్‌పోర్ట్
జర్మన్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలకి ఈజీగా వెళ్లొచ్చు. ఇక్కడ విద్య, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. ఇంటర్నేషనల్ లెవెల్లో స్ట్రాంగ్ నెట్‌వర్క్ ఉన్న దేశం.
సౌత్ కొరియా పాస్‌పోర్ట్
సౌత్ కొరియా పాస్‌పోర్ట్ హోల్డర్స్ 192 దేశాలకు వీసా లేకుండా జర్నీ చేయవచ్చు. టెక్నాలజీ మరియు డిప్లోమసీ ద్వారా ఇది గ్లోబల్ రికగ్నైజ్ద్ కంట్రీ.
స్వీడన్ పాస్‌పోర్ట్
స్వీడన్ పాస్‌పోర్ట్‌కు 192 దేశాల యాక్సెస్ ఉంది. శాంతియుత దేశంగా పేరు పొందిన ఈ కంట్రీ పర్యాటక మరియు విద్యా ప్రయాణాలకే కాదు, వాణిజ్యానికి కూడా ఫేమస్.
డెన్మార్క్ పాస్‌పోర్ట్
డెన్మార్క్ పాస్‌పోర్ట్ హోల్డర్స్ 192 దేశాలకు ప్రయాణించవచ్చు. సోషల్ వెల్ఫేర్, ప్రశాంత జీవితం ఉన్న ఈ దేశం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఇటలీ పాస్‌పోర్ట్
ఇటలీ పాస్‌పోర్ట్‌తో 192 దేశాలకు ప్రయాణించవచ్చు. యూరప్‌లోని మోస్ట్ పవర్ ఫుల్ కంట్రీస్ లో ఇదీ ఒకటి.
లక్సెంబర్గ్ పాస్‌పోర్ట్
లక్సెంబర్గ్ పాస్‌పోర్ట్‌దారులకు 192 దేశాల వీసా ఫ్రీ యాక్సెస్ ఉంది. చిన్న దేశమైనప్పటికీ పెద్ద పాస్‌పోర్ట్ పవర్ కలిగి ఉంది.
ఫ్రాన్స్ పాస్‌పోర్ట్
ఫ్రాన్స్ పాస్‌పోర్ట్‌తో 191 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. కళలు, ఫ్యాషన్, విద్య కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన దేశమిది.