పర్పుల్ సీ స్టార్ 

సముద్ర గర్భంలో కనిపించే ఈ పర్పుల్ సీ స్టార్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్. దీని రంగు, ఆకారం, నెమ్మదిగా కదలే తత్వం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!

పర్పుల్ గల్లినుల్ 

ఈ జలచర పక్షి కాళ్లు ఎల్లో కలర్ లో ఉండి, శరీరం మొత్తం పర్పుల్ మెరుపులతో ఉంటుంది. ఇవి నదుల దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి.

పర్పుల్ గ్రీన్ హమ్మింగ్‌బర్డ్

ఈ బుల్లి పక్షి శరీరం పర్పుల్ అండ్ గ్రీన్ మిక్సింగ్ తో ప్రకాశిస్తుంది. ఇవి పూల మకరందాన్ని తాగే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

పర్పుల్ ఫైర్ ఫిష్  

ఈ చేప రాత్రి సమయంలో పర్పుల్ కలర్ తో ప్రకాసిస్తుంది. ఈ చేప చాలా అరుదుగా సముద్రపు లోతుల్లో కనిపిస్తుంది.

పర్పుల్ ఎమ్పెరర్ బటర్‌ఫ్లై

ఈ బటర్‌ఫ్లై రెక్కలపై ఉండే పర్పుల్ కలర్ మెరుస్తూ ఉంటుంది. అడవులలో దీని అందం చూస్తే మైమరచి పోతారు.

పర్పుల్ కంగారూ బీటిల్ 

ఇది ఒక రకమైన పురుగు. దీని శరీరంపై బ్లూ-పర్పుల్ మెరుపులు కనిపిస్తాయి. ప్రకృతిలో మిరుమిట్లు గొలిపే రంగులు కలిగి ఉంటుంది.

పర్పుల్ కోరల్  

ఈ సముద్రపు పగడాలు పర్పుల్ రంగులో ఉండి అందమైన సముద్రకన్యలు లాగా కనిపిస్తాయి. అట్లాంటిక్ సముద్రంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

పర్పుల్ స్నెయిల్

ఈ సముద్రపు నత్త పర్పుల్ రంగులో మెరుస్తూ ఉండి చిన్నదైనా అద్భుతంగా ఉంటుంది. దీని ఆకారము, రంగు చూసి ఎవరైనా ఆకర్షితులవుతారు.

పర్పుల్ క్రౌన్ ఫిష్ 

ఇది రంగు రంగుల రెక్కలతో తేలికగా ఈదుతూ, ఇతర చేపల కంటే ప్రత్యేకంగా కనిపిస్తుంది. పర్పుల్ కలర్ దీనికి  రెట్టింపు అందాన్ని తెస్తుంది.

పర్పుల్ స్టింగ్‌రే  

ఈ సముద్రపు జంతువు దాని రెక్కలపై ముదురు పర్పుల్ రంగుతో ప్రకాశిస్తుంది. నీటిలో దీని కదలికలు చూడటం ఒక గొప్ప అనుభూతి.