నోబెల్ ప్రైజ్ ఫౌండర్ ఎవరు?
నోబెల్ ప్రైజ్ ఫౌండర్ అల్ఫ్రెడ్ నోబెల్. ఈయన స్వీడన్ దేశానికి చెందిన పాపులర్ సైంటిస్ట్.
ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు ఇచ్చారు?
నోబెల్ ప్రైజ్ ఫౌండర్ అల్ఫ్రెడ్ నోబెల్. ఈయన స్వీడన్ దేశానికి చెందిన పాపులర్ సైంటిస్ట్.
నోబెల్ ప్రైజ్ సెక్టార్స్ ఎన్ని?
ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మెడిసిన్, లిటరేచర్, పీస్ వంటి 6 సెక్టార్స్ లో ఈ నోబెల్ ప్రైజ్ ఇస్తారు.
నోబెల్ ప్రైజ్ ఎక్కడ ఇస్తారు?
స్వీడన్ లోని స్టాక్హోమ్ సిటీలో ఈ బహుమతుల కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. కానీ శాంతి బహుమతి మాత్రం నార్వే రాజధాని ఒస్లోలో అందజేయబడుతుంది.
నోబెల్ ప్రైజ్ లో ఏముంటుంది?
నోబెల్ ప్రైజ్ లో 24 క్యారెట్ గోల్డ్ మెడల్, సర్టిఫికేట్, 7 కోట్ల రూపాయలు క్యాష్ మనీ ఉంటుంది.
నోబెల్ నోబెల్ ప్రైజ్ లు ఎక్కువగా సాధించిన దేశం ఏది?
ఇప్పటివరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అత్యధిక నోబెల్ బహుమతులు సాధించిన దేశం.
భారతీయ నోబెల్ విజేతలు ఎవరు?
రబీంద్రనాథ్ ఠాగూర్, సి.వి.రామన్, మదర్ థెరెసా, అమర్త్యసేన్, కైలాష్ సత్యార్థి వంటి వారు భారతదేశం నుంచి నోబెల్ విజేతలు.
మహిళా నోబెల్ విజేతల్లో ప్రముఖురాలు ఎవరు?
మేరీ క్యూరీ అనే మహిళ ప్రపంచ చరిత్రలో రెండుసార్లు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఏకైక మహిళ.
నోబెల్ ప్రైజ్ లు ఇవ్వని సందర్భాలు ఉన్నాయా?
అవును. వరల్డ్ వార్స్ జరిగిన సందర్భాల్లో ఈ బహుమతులు ఇవ్వబడలేదు.
నోబెల్ ప్రైజ్ ప్రాముఖ్యత ఏమిటి?
ఇది ప్రపంచంలోని అత్యంత గౌరవప్రదమైన పురస్కారం, మానవాళి అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఇస్తారు.