స్టూడెంట్ వీసా

ఫిన్లాండ్‌లో హయ్యర్ స్టడీస్ కోసం స్టూడెంట్ వీసా తీసుకోవడం సులభమైన మార్గం. అక్కడ చదువు పూర్తయ్యాక జాబ్ సెర్చ్ వీసా కూడా దొరుకుతుంది.

జాబ్ ఆపర్చ్యునిటీస్ 

IT, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, రీసెర్చ్ వంటి రంగాల్లో భారతీయులకు డిమాండ్ ఎక్కువ ఉంది.

జాబ్ సెర్చ్ వీసా 

చదువు పూర్తయ్యాక 1–2 సంవత్సరాల వరకు ఫిన్లాండ్‌లో జాబ్ సెర్చ్ చేయడానికి అనుమతి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం దొరికితే వర్క్ పర్మిట్ ఈజీగా వస్తుంది. 

వర్క్ రెసిడెన్స్ పర్మిట్ 

జాబ్ వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ కోసం అప్లై చేయాలి. ఇది మొదట 1–2 సంవత్సరాల కాలానికి ఉంటుంది.

రెసిడెన్స్ పర్మిట్

వర్క్ పర్మిట్ లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారు తమ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఫిన్లాండ్‌కు తీసుకెళ్లవచ్చు. 

పర్మినెంట్ రెసిడెన్స్ పర్మిట్ 

ఫిన్లాండ్‌లో కనీసం 4 సంవత్సరాలు లీగల్ గా ఉండి, టాక్స్‌లు చెల్లించి, లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయితే పర్మినేంట్ రెసిడెన్స్ పర్మిట్ కి ఎలిజిబుల్ అవుతారు.

సిటిజన్ షిప్  

ఫిన్లాండ్‌లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నివసించి, ఫినిష్ లేదా స్వీడిష్ భాషలో బేసిక్ నాలెడ్జ్ ఉంటే సిటిజన్ షిప్ పొందవచ్చు.

లాంగ్వేజ్ కి ప్రిఫరెన్స్ 

జాబ్ మరియు సెటిల్మెంట్‌లో ఫినిష్ లాంగ్వేజ్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ. లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా ఆపర్చ్యునిటీస్ పెరుగుతాయి.

లైఫ్ స్టైల్

ఫిన్లాండ్ లివింగ్ ఎక్స్ పెన్సెస్ యూరోపియన్ దేశాల్లో కొంచెం ఎక్కువే కానీ హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, సేఫ్టీ చాలా హై లెవెల్ లో ఉంటాయి.

బెనిఫిట్స్ 

పర్మినెంట్ రెసిడెన్స్ పొందిన తర్వాత హెల్త్ ఇన్సురెన్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, యూరప్‌లో ట్రావెల్ ఫ్రీడమ్ వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చు.