Clawdbot చూడటానికి ఎట్రాక్టివ్ గా ఉన్నప్పటికీ ఇది పూర్తి స్వేచ్చతో పనిచేసే ఏఐ ఏజెంట్ కావడం వల్ల జాగ్రత్త అవసరం లేకపోతే సమస్యలు ఎదురవుతాయి
ఇది ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో నార్మల్ యూజర్స్ పూర్తిగా అర్థం చేసుకోకపోతే ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది డేటా లాస్, ప్రైవసీ, సెక్యూరిటీ ఇష్యూస్ వంటివి కలుగుతాయి
ఇన్‌స్టాల్ చేసిన తరువాత ఇది సొంతగా టాస్కులు ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. కంట్రోలింగ్ లేకపోతే తప్పులు జరగవచ్చు అనుకోని నిర్ణయాలు సిస్టమ్ పై ప్రభావం చూపుతాయి.
డెవలపర్లు టెస్టింగ్ కోసం వాడినా కామన్ పీపుల్ మాత్రం దీనిని నేరుగా ఉపయోగించే ముందు రిస్క్ అంచనా వేయాలి సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్, స్పష్టంగా తెలుసుకొన్న తర్వాత మాత్రమే దీనిని ఉపయోగించాలి.
Clawdbot పవర్ ఫుల్ టూల్ అయినా చిన్న తప్పు పెద్ద నష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి ఆటోమేషన్ కారణంగా వేగంగా సమస్యలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్త తప్పనిసరి అవుతుంది
అన్ని పనులు ఒకేసారి అప్పగిస్తే కన్ఫ్యూజన్ ఎక్కువై తప్పులు జరిగే ప్రమాదం ఉంటుంది దీనివల్ల టైమ్, రిసోర్సెస్, మనీ వేస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ
కొత్తవాళ్లకు ఇది ఓ మ్యాజిక్ లా అనిపించినా లోపల లాజిక్ లిమిటేషన్స్ ఉన్నాయని గుర్తించాలి మానవ పర్యవేక్షణ లేకుండా పూర్తిగా నమ్మడం సరైంది కాదు
సరిగ్గా సెటప్ చేయకపోతే Clawdbot తప్పుడు నిర్ణయాలతో సమస్యలు సృష్టించవచ్చు డేటా తప్పుదోవ పట్టటం, భద్రతా లోపాలు, ఖాతా నష్టం మరియు చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయి
ముందుగా దీని పని విధానం పరిమితులు ప్రభావాలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ప్రయత్నించాలి డాక్యుమెంటేషన్ గైడ్‌లు ఉదాహరణలు చూసి చిన్న టాస్కులతో మొదలు పెట్టాలి
అద్భుతమైన టెక్నాలజీ అయినా Clawdbot ను తొందరపడి ఇన్‌స్టాల్ చేయడం కంటే ఫ్యూచర్ రిస్కుల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది