YouTube ఛానల్ వీడియో ట్రాన్స్క్రిప్ట్‌లని NotebookLM లో పెట్టి, వ్యూయర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న హుక్స్, స్టైల్, స్ట్రక్చర్‌ను ఈజీగా గుర్తించండి.

NotebookLM ఇచ్చే సమ్మరీలతో లాంగ్ వీడియోలను షార్ట్స్, పోస్టులు, స్క్రిప్ట్‌లుగా మార్చి మీ టైమ్ సేవ్ చేసుకోండి.

ఈ వీడియో ఎందుకు పనిచేసిందో NotebookLM ని ప్రశ్నించి, దాని ఆధారంగా రీ యూజ్డ్ కంటెంట్ టెంప్లేట్లు క్రియేట్ చేయండి

రీసెర్చ్ లింక్‌లను NotebookLM లో ఉంచి, కొత్త యాంగిల్స్ తీసుకొని ఫ్రెష్ ఐడియాలతో ఫాస్ట్ గా కంటెంట్ తయారుచేయండి.

ఒక్క హిట్ వీడియో ఐడియాను బ్లాగ్, రీల్, థ్రెడ్, స్క్రిప్ట్‌గా మార్చేందుకు NotebookLM తో పూర్తి కంటెంట్ మ్యాప్ రూపొందించండి.

NotebookLM లో మీ ఛానల్ నాలెడ్జ్ బేస్ తయారుచేసి పెట్టుకొని, ప్రతి సారి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం తొలగించండి.

పాత హిట్ వీడియోలు, కామెంట్లు పోల్చి NotebookLM ద్వారా మిస్ అయిన టాపిక్స్ గుర్తించి స్మార్ట్ ప్లానింగ్ చేయండి.

ఆడియన్స్ నుండీ వచ్చిన కామెంట్లను NotebookLM లో వేసి, వాటిని కొత్త వీడియో ఐడియాలుగా క్లియర్ థీమ్‌లుగా మార్చండి.

వీడియో రికార్డ్ చేసే ముందు NotebookLM తో పాత విజయాలను రివైజ్ చేసి, క్వాలిటీ ఎప్పుడూ తగ్గకుండా చూసుకోండి.

టీమ్ లేకుండానే స్కేల్ అవ్వాలంటే NotebookLM ని మీ రోజువారీ కంటెంట్ ఎడిటర్, స్ట్రాటజీ పార్ట్‌నర్‌గా ఉపయోగించండి.