క్లాడ్ కోడ్ టీమ్ ముందుగా సమస్యను అర్థం చేసుకుంటుంది, వెంటనే కోడ్ రాయదు, రిక్వైర్ మెంట్స్, లిమిటేషన్స్, గోల్స్ ని క్లియర్ గా చెప్తుంది, ఫైనల్ గా అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు
ఈ టీం మొత్తం చిన్న చిన్న మాడ్యూల్స్‌గా పని చేస్తారు, పెద్ద ఫీచర్‌ను డివైడ్ చేసి, ప్రతి పార్ట్ ని రీసర్చ్ చేసి మాత్రమే ముందుకు వెళ్తారు, నెమ్మదిగా క్వాలిటీపై ఫోకస్ చేస్తారు
క్లాడ్ కోడ్ టీమ్ కోడ్ రివ్యూను చాలా సీరియస్‌గా తీసుకుంటుంది, ప్రతి లైన్ చదివి, రీజన్ అడిగి, ఇంప్రూవ్ మెంట్ సూచిస్తుంది, బగ్స్‌ను ముందే గుర్తించి క్వాలిటీని పెంచుతుంది
ఈ టీమ్ ఆటోమేటెడ్ టెస్టింగ్‌ను నమ్ముతారు, మాన్యువల్ పరీక్షలపై మాత్రమే ఆధారపడరు, కోడ్ నమ్మకంగా ఉండాలి అనే భావనతో యూనిట్ ఇంటిగ్రేషన్ టెస్టులు కంటిన్యూగా రాస్తూ ఉంటారు
క్లాడ్ కోడ్ టీమ్ డాక్యుమెంటేషన్‌ను కోడ్‌తో సమానంగా చూస్తుంది, ఫ్యూచర్ డెవలపర్లకు అర్థమయ్యేలా రాస్తారు,
వీళ్ళు స్పీడ్ కంటే క్లారిటీకి ప్రాధాన్యం ఇస్తారు, త్వరగా పూర్తిచేయడం కన్నా సరిగ్గా చేయడం ముఖ్యం అనుకుంటారు, లాంగ్ టర్మ్ లో అదే టైం, ఎనర్జీ సేవ్ చేస్తుంది
క్లాడ్ కోడ్ టీమ్ ఫ్రీక్వెంట్ గా రీఫాక్టరింగ్ చేస్తుంది, వర్క్ చేస్తున్న కోడ్ అయినా సరే, మరింత క్లియర్‌గా మార్చేందుకు, ఇలా చేస్తారు
వీళ్ళు బ్లైండ్ గా ఏదీ ఫాలో అవ్వరు. సరైన టూల్ సరైన సమస్యకు మాత్రమే ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు
క్లాడ్ కోడ్ టీమ్ డిస్కషన్లలో ఓపెన్‌గా ఉంటుంది, జూనియర్స్ ఐడియాలు కూడా గౌరవిస్తారు, హైరార్కీ తగ్గిస్తారు, మంచి ఐడియాలు ఎక్కడి నుంచి వచ్చినా హ్యాపీ గా స్వీకరిస్తారు
వారు కోడ్‌ను మనుషుల కోసం రాస్తారు, మెషీన్ల కోసం కాదు, చదవగలిగే కోడ్‌నే బెస్ట్ గా భావిస్తారు, ఎందుకంటే చదవడం ఈజీ అయితే తప్పులు తక్కువగా ఉంటాయి