OpenAI పెద్దగా కనిపించినా, లోపల ఖర్చులు, పోటీ, ఒత్తిళ్లు పెరుగుతున్నాయి; దీని ఫ్యూచర్ అంత ఈజీగా లేదు అనిపిస్తోంది.
3
AI మోడళ్లను నడపడానికి అవసరమైన సర్వర్ ఖర్చులు భయంకరంగా పెరిగాయి, లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
OpenAI ఎక్కువగా Microsoft మీద ఆధారపడటం మంచిది కాదు, ప్రమాదం కూడా; స్వతంత్ర నిర్ణయాలు తగ్గిపోతున్నాయి
Google, Anthropic, Open-source AIలు వేగంగా ముందుకెళ్తూ ఉండటంతో OpenAI ప్రియారిటీ నెమ్మదిగా తగ్గుతోంది.
వినియోగదారుల అంచనాలు చాలా పెరిగాయి, కానీ ప్రతి అప్డేట్ ఆ స్థాయి ఆశలను తీరుస్తున్నట్లు అనిపించడం లేదు.
సెక్యూరిటీ, కంట్రోల్, ప్రెజర్ వంటివి OpenAI వేగాన్ని తగ్గిస్తున్నాయి, రాను రానూ వెర్షన్ అప్ డేట్స్ లేట్ అవుతున్నాయి.
OpenAI ప్లాట్ ఫామ్ లో ఫ్రీ యూజర్స్ ఎక్కువ, పెయిడ్ యూజర్స్ తక్కువ. ఈ మోడల్ లాంగ్ టర్మ్ లో నిలబడుతుందా? లేదా? అనేది డౌటే!
డేటా లిమిట్స్, కాపీరైట్ ఇష్యూస్ ఎక్కువగా ఉండటంతో కొత్త మోడళ్ల శిక్షణను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి
ఎంప్లాయీ స్ట్రెస్, ఇంటర్నల్ చేంజెస్ కంపెనీ స్టెబులిటీ పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బయటకి కనిపించేది వేరేలా ఉంది.
OpenAI ఇప్పటికీ ఓ పవర్ ఫుల్ టూల్. కానీ డిఫికల్ పాత్ ఎంచుకొంది. అందుకే ఎప్పటికప్పుడు స్మార్ట్ డెసిషన్స్ తీసుకోకపోతే వెనుకపడే అవకాశం ఉంది.