Anthropic AI సంస్థ లే-ఆఫ్స్ లేకుండా వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెంచి కంపెనీలో నిజమైన మార్పు తీసుకొచ్చింది. కంపెనీలో కొత్త రివల్యూషన్ కి దారితీసింది.

లే-ఆఫ్స్ వల్ల వచ్చే భయం ఒత్తిడి లేకుండా AI వర్క్ షేర్ చేసుకొని టీమ్స్ కి ట్రస్ట్, స్టెబులిటీ, లాంగ్-టర్మ్  గ్రోత్  అవకాశాలు అందించింది వ్యాపారాలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి

ఉద్యోగుల సామర్థ్యాన్ని తగ్గించకుండా AI సహాయం రోజువారీ పనులను వేగంగా పూర్తి చేయించి సృజనాత్మక ఆలోచనలకు సమయం ఇవ్వడం. 

లేఆఫ్స్ టెంపరరీ సొల్యూషన్ అయితే Anthropic AI లాంగ్ టర్మ్ పాత్ చూపించి స్కేల్ చేయగల పనితీరును సంస్థలకు సైలెంట్ గా అందించింది. వితౌట్ లాస్ తో గ్రోత్ స్టార్ట్ అయింది.

AI వల్ల మేనేజర్లు టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం తగ్గి టీమ్‌లతో హెల్దీ రిలేషన్ షిప్ బిల్డ్ చేయగలిగారు. దీంతో ట్రస్ట్ పెరిగింది  

జాబ్స్ లాస్ అవకుండా క్యాపబులిటీ బిల్డ్ చేయటం సాధ్యమని Anthropic AI నిరూపించింది.  టెక్నాలజీ మనిషికి ఆల్టర్ నేషన్ కాదని పార్టనర్ అని ప్రపంచానికి తెలియచేసింది 

లేఆఫ్స్ వల్ల తగ్గే మోరాల్ Anthropic AI వల్ల పెరిగి ఉద్యోగులు వాల్యుబుల్ అని భావించి వర్క్ పై ఇంటరెస్ట్. కమిట్మెంట్ పెంచుకున్నారు 

AI ఖర్చులు నియంత్రిస్తూ డెడ్‌లైన్లు చేరుకునేలా చేసి కంపెనీలకు సస్టైనబుల్ గ్రోత్ పాత్ చూపించింది అందుకే నష్టాలు లేకుండా సాధ్యమైంది

లేఆఫ్స్ కన్నా AI స్మార్ట్ పరిష్కారం అని Anthropic ఉదాహరణ చూపించి భవిష్యత్తు వర్క్ మోడల్ ఎలా ఉండాలో ప్రపంచ సంస్థలకి స్పష్టత ఇచ్చింది  

Anthropic AI చూపించిన రూట్ క్లియర్. ఉద్యోగులను తొలగించడం కాదు సామర్థ్యాన్ని పెంచడం నిజమైన పరిష్కారం అని సంస్థలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాయి. స్మార్ట్ వర్క్ అంటే ఇదేనేమో!