AI ఇమేజ్ ప్రాంప్ట్స్ అంటే మీరు ఇచ్చిన టెక్స్ట్ తో ఇమేజ్ క్రియేట్ చేసే టెక్నాలజీ. ఇది క్రియేటివ్ కంటెంట్ క్రియేటర్స్ కి ఓ పవర్ ఫుల్ టూల్.
దీనికి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ముఖ్యం ఉదాహరణకు లైటింగ్ మూడ్ స్టైల్ కెమెరా యాంగిల్ వంటి అంశాలు ఇమేజ్ క్వాలిటీని ప్రభావితం చేస్తాయి.
కంటెంట్ టార్గెట్ ముందుగా నిర్ణయించండి సోషల్ మీడియా బ్లాగ్ థంబ్‌నెయిల్ లేదా వెబ్ స్టోరీ కోసం వేర్వేరు ప్రాంప్ట్ స్టైల్ అవసరం.
స్టైల్ ఎంపిక కీలకం రియలిస్టిక్, ఎడిటోరియల్, కార్టూన్, సినీమాటిక్, లేదా ఫ్యూచరిస్టిక్ లుక్ ఆధారంగా ప్రాంప్ట్ బిల్డ్ చేయాలి.
లైటింగ్ డీటెయిల్స్ యాడ్ చేయటం ఇమేజ్ డెప్త్ ని పెంచుతుంది ఉదాహరణకు సాఫ్ట్, నేచురల్, లైట్, గోల్డెన్ అవర్, లేదా డ్రమటిక్ షాడోస్.
బ్యాక్‌గ్రౌండ్ వివరాలు క్లియర్ గా ఇవ్వాలి మినిమలిస్ట్ ఆఫీస్ లాండ్ స్కేప్ లేదా స్టూడియో సెటప్ వంటి ఛాయిస్ లు ప్రభావం చూపుతాయి.
కెమెరా సెట్టింగ్స్ పేర్కొనడం ఉపయోగకరం మాక్రో షాట్ వైడ్ యాంగిల్ షాట్ లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వంటి పదాలు ప్రొఫెషనల్ ఫీల్ ఇస్తాయి.
నెగటివ్ డైరెక్షన్స్ ఇవ్వడం అవసరం ఉదాహరణకు టెక్స్ట్ లేకుండా లోగోలు లేకుండా వాటర్‌మార్క్ లేకుండా అని క్లియర్ గా పేర్కొనాలి.
ప్రతి ప్లాట్‌ఫామ్ లోనూ ఇమేజ్ కోసం ఆస్పెక్ట్ రేషియో ఇవ్వాలి. ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ రీల్స్ కోసం వెర్టికల్, యూట్యూబ్ కోసం హారిజాంటల్ ఇలా.
ప్రాక్టీస్ మరియు ప్రయోగాలు ముఖ్యము ఒకే ప్రాంప్ట్‌ను మార్పులతో పరీక్షించి ఉత్తమ ఫలితాన్ని కనుగొనడం విజయం సాధించే రహస్యం.