రాత్రి 10 తర్వాత మొబైల్ వాడటం నిద్రను భంగం చేస్తుంది, కంటి సమస్యలు పెంచుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గిస్తుంది.

లేట్ నైట్ డిన్నర్ డైజెషన్ ని స్లో డౌన్ చేస్తుంది, దీనివల్ల ఒబేసిటీ, ఎసిడిటీ మరియు హార్ట్ ప్రాబ్లెమ్స్ కు దారితీసే ప్రమాదం కలిగిస్తుంది.

రాత్రివేళల్లో అవసరం లేని వాదనలు లేదా గొడవలు మెంటల్ స్ట్రెస్ ని పెంచి ప్రశాంతమైన నిద్రను పూర్తిగా దెబ్బతీస్తాయి 

కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగడం స్లీప్ హార్మోన్లను ఎఫెక్ట్  చేసి మరుసటి రోజు అలసట మరియు చిరాకు పెంచుతుంది. 

తీవ్రమైన వ్యాయామం చేయడం బాడీ టెంపరేచర్ ని  పెంచి నేచురల్ స్లీప్ సైకిల్ ని ఇమ్బాలన్స్ చేస్తుంది, విశ్రాంతిని తగ్గిస్తుంది.

సోషల్ మీడియా స్క్రోలింగ్ ఎక్కువగా చేయడం పోలికలు, ఆందోళన మరియు అనవసర ఆలోచనలను పెంచి మెదడుకు విశ్రాంతి ఇవ్వదు 

పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావడం కుటుంబ సమయాన్ని దెబ్బతీసి మానసిక శాంతిని తగ్గించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది.