స్పేస్ లో కూడా భూమిపై ఉన్నట్లే ఓషన్స్ ఉన్నాయని నాసా సైంటిస్టులు గుర్తించారు. ఇవి ప్లానెట్స్, శాటిలైట్స్ లోతుల్లో దాగి ఉన్న వండర్ఫుల్ వరల్డ్స్.

జూపిటర్  శాటిలైట్ యూరోపా యొక్క స్నో లేయర్ కింద మాసివ్ ఓషన్ ఒకటి ఉందని నాసా సైంటిస్టులు సూచిస్తున్నాయి.

శాటర్న్ శాటిలైట్ అయిన ఎన్‌సెలడస్ సర్ఫేస్ లో మంచు చీలికల నుంచి వాటర్ వెపర్ ని ఫౌంటైన్ లా స్పేస్ లోకి స్ప్లిట్ చేస్తుంది.

. ఈ శాటిలైట్స్ లో ఉండే ఓషన్స్ భూమిపై ఉండే  ఓషన్స్ కంటే కూడా చాలా పెద్దవిగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నా 

. నీరు ఉన్న చోట జీవం ఉండే అవకాశముందని భావించినట్లైతే, ఈ స్పేస్ ఓషన్స్ జీవి మనుగడపై విపరీతమైన ఆశలు పెంచుతున్నాయి.

. యూరోపా సముద్రం ఉప్పుగా ఉండవచ్చని, భూమి సముద్రాల్లా ఖనిజాలతో నిండి ఉండే అవకాశముంది. అక్కడ జీవం పుట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 

. ఎన్‌సెలడస్ సముద్రంలో హైడ్రోథర్మల్ వెంట్స్ ఉన్నాయనే ఆధారాలు లభించాయి, ఇవి జీవానికి అనుకూల వాతావరణం కల్పించవచ్చు. 

. ఈ సముద్రాలు ఉపరితల మంచు పొరల కింద దాగి ఉండటంతో, పరిశోధన చేయడం శాస్త్రవేత్తలకు సైతం పెద్ద సవాలుగా మారింది.

. ఫ్యూచర్ మిషన్లు యూరోపా, ఎన్‌సెలడస్‌లలో జీవం ఆనవాళ్లు వెతకడానికి ప్రత్యేక రోబోటిక్ పరికరాలను ఉపయోగించనున్నాయి.

. స్పేస్ ఓషన్స్ యూనివర్స్ లో మనం ఒంటరివాళ్లమా అనే ప్రశ్నకు కీలక సమాధానం ఇవ్వగలవని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.