1901లో గ్రీక్ ఓషన్ లో మునిగిన ఓ షిప్ లో విచిత్రమైన ఓ కంచు యంత్రం దొరికింది. ప్రపంచంలోని మొదటి కంప్యూటర్ అదే కావచ్చని శాస్త్రవేత్తలు అనుమానించారు.
ఈ మెషిన్ ని “Antikythera Mechanism” అంటారు. ఇది వేల ఏళ్ల క్రితం తయారైన ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేటింగ్ మెషీన్ అని సైంటిస్టులు చెబుతున్నాయి.
ఈ ఏన్షియంట్ మెషీన్ సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికలు ముందుగా అంచనా వేయగలిగేది. ఇది అప్పటి కాలానికి అమేజింగ్ సైంటిఫిక్ డిస్కవరీ.
ఈ మెషీన్ లోపల కొన్ని వందల గేర్లు ఉన్నాయి. ఇవి గడియారం మాదిరిగా కలిసి పనిచేసి ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్ చేసేవి
ఈ మెషీన్ సుమారు 2000 సంవత్సరాల క్రితం తయారైంది. అప్పట్లో ఇలాంటి టెక్నాలజీ ఉండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది.
పురాతన గ్రీకు శాస్త్రవేత్తలు ఆస్ట్రోనమీలో ఎంత ముందుండేవారో ఈ మెషీన్ నిరూపిస్తుంది. వారి మాథమెటికల్ నాలెడ్జ్ అద్భుతంగా ఉండేది.
Antikythera Mechanism ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. దాని అసలు ఉపయోగం, పూర్తి నిర్మాణం గురించి రీసర్చెస్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి.