OpenAI తన కొత్త GPT-5.5 మోడల్‌ను హ్యాక్ చేయమని నిపుణులకు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చింది విన్నర్స్ కి $25,000 రివార్డ్ కూడా ప్రకటించింది.

ఇది సాధారణ హ్యాకింగ్ కాదు, AI సెక్యూరిటీ వాల్స్ ని దాటగల యూనివర్సల్ జైల్ బ్రేక్ కనుగొనడమే అసలు టాస్క్ అని OpenAI చెబుతోంది.

GPT-5.5లో బయోలాజికల్ సేఫ్టీ రిస్క్స్ తగ్గించేందుకు, OpenAI ప్రత్యేకంగా బయో బగ్ బౌన్ట్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది

ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు 5 బయోసేఫ్టీ క్వశ్చన్స్ ని ఒక్క జైల్ బ్రేక్ ప్రాంప్ట్ తో దాటగలరా అని టెస్ట్ చేయాలి  ముఖ్యమైన రూల్ ఇదే.

ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు 5 బయోసేఫ్టీ క్వశ్చన్స్ ని ఒక్క జైల్ బ్రేక్ ప్రాంప్ట్ తో దాటగలరా అని టెస్ట్ చేయాలి  ముఖ్యమైన రూల్ ఇదే.

ఈ టెస్ట్ కోడెక్స్ డెస్క్ టాప్ లోని GPT-5.5 మోడల్‌కే పరిమితం, ఇతర ChatGPT వెర్షన్లకు వర్తించదు అని OpenAI స్పష్టం చేసింది.

మొదటిగా ఐదు ప్రశ్నలన్నింటినీ మోడరేషన్ లేకుండా దాటించే నిజమైన యూనివర్సల్ జైల్ బ్రేక్ కనుగొన్న వ్యక్తికి ఖచ్చితంగా $25,000 రివార్డ్ లభిస్తుంది.

పార్షియల్ విన్స్ కోసం కూడా చిన్న రివార్డ్స్ ఇవ్వవచ్చని OpenAI చెప్పింది, కానీ అది పూర్తిగా వారి నిర్ణయంపై మాత్రమే ఆధారపడుతుంది

అప్లికేషన్స్ ఏప్రిల్ 23, 2026 నుంచి మొదలయ్యాయి, జూన్ 22, 2026 వరకు రీసర్చర్స్ అప్లై చేయవచ్చని తెలిపింది

టెస్టింగ్ ఏప్రిల్ 28, 2026 నుంచి జూలై 27, 2026 వరకు కొనసాగుతుంది, ఎంపికైనవారికే యాక్సెస్ ఇవ్వబడుతుంది

పాల్గొనే రీసర్చెర్స్ AI రెడ్ టీమింగ్, సైబర్ సెక్యూరిటీ లేదా బయో సెక్యూరిటీ ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలని OpenAI కోరుతోంది, ఎందుకంటే ఇది సెన్సిటివ్ చాలెంజ్ 

యాక్సెప్టెడ్ పాటిసిపెంట్స్ NDA సైన్ చేయాలి, అంటే ప్రాంప్ట్స్, రిజల్ట్స్, ఫైండింగ్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్ యాల్ గా ఉంచాలి అనే స్ట్రిక్ట్ రూల్ ఉంది.

ఈ బౌన్ట్రీ అసలు ఉద్దేశం AIని ప్రమాదకరంగా మార్చడం కాదు, ముందుగానే లూప్ హోల్స్ కనుగొని సేఫ్టీ పెంచడమే అంటున్నారు.

AI మోడల్స్ పవర్ ఫుల్ గా మారుతున్న కొద్దీ, బయో, రిస్క్స్ సెన్సిటివ్ ఏరియాలో గార్డ్ రైల్స్ మరింత బలంగాస్ట్రాంగ్ గా ఉండాలి అనే సందేశం ఇది.

GPT-5.5 జైలు బ్రేక్ చాలెంజ్ వల్ల AI సేఫ్టీ మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది, ఫ్యూచర్ మోడల్స్ ఎలా కంట్రోల్ చేయాలి అన్నది ప్రశ్నగా మారింది.