Instagram అకౌంట్ డిసేబుల్ అయితే భయపడొద్దు. సరైన స్టెప్స్ ఫాలో అయితే చాలా వరకూ మీ అకౌంట్ ని తిరిగి రికవర్ చేసుకోవచ్చు.
ముందుగా Instagram login చేసి, స్క్రీన్ పై చూపిస్తున్న వార్నింగ్ మెసేజ్ పూర్తిగా చదవండి. అందులో appeal ఆప్షన్ ఉంటే వెంటనే ఉపయోగించండి.
Appeal form ఫిల్ చేసే సమయంలో మీ అసలు పేరు, ఇ- మెయిల్, యూజర్ నేమ్ వంటి సరైన వివరాలు తప్పకుండా ఎంటర్ చేయండి.
ఇన్స్టాగ్రాం వెరిఫికేషన్ కోసం కొన్నిసార్లు సెల్ఫీ ఫోటో లేదా ఐడి ప్రూఫ్ అడుగుతుంది. స్పష్టమైన ఫోటో అప్ లోడ్ చేయడం మంచిది.
Appeal ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత పెషెన్సీ చాలా ముఖ్యం. Instagram రెస్పాన్స్ రావడానికి కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు పడొచ్చు.
ఎక్కువగా spam activities, mass follow unfollow actions, automation tools వాడటం వల్ల అకౌంట్స్ డిజేబుల్ అవుతుంటాయి.
కాపీరైట్ వీడియోస్, మూవీస్, సాంగ్స్ పర్మిషన్ లేకుండా అప్ లోడ్ చేస్తే Instagram policy violation కారణంగా అకౌంట్ బ్లాక్ అవుతుంది.
Third-party ఫాలోవర్, ఇంక్రీజ్ యాప్స్ ఉపయోగించడం అకౌంట్ సెక్యూరిటీకి ప్రమాదం. ఇవి ఫ్యూచర్ లో పర్మిషన్ బాన్ చేయటానికి కారణమవుతాయి.
Unknown లింక్స్ పై click చేయడం వల్ల హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. స్ట్రాంగ్ పాస్ వర్డ్ మరియు టూ ఫ్యాక్టర్ ఆతేన్టికేషన్ ఉపయోగించండి.
అదే డివైజ్ నుండి మల్టిపుల్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తే Instagram సస్పీషియస్ యాక్టివిటీగా గుర్తించే అవకాశం ఉంటుంది.
Community Guidelines ఫాలో చేయడం చాలా ముఖ్యము. హేట్ స్పీచ్, వయొలెన్స్, మిస్ లీడింగ్ కంటెంట్t వంటి పోస్టులు ఎవాయిడ్ చేయాలి.
మీది బిజినెస్ ఎకౌంట్ లేదా క్రియేటర్ ఎకౌంట్ అయితే ఇ-మెయిల్ మరియు ఫోన్ నెంబర్ ఎప్పుడూ అప్ డేట్ గా ఉంచుకోవాలి.
Instagram సోపోర్ట్ టికెట్ నుండీ రిప్లై వచ్చినప్పుడు కామ్ గా రెస్పాండ్ ఇవ్వండి. అగ్రెసివ్ మెసేజెస్ పంపితే రికవరీ ప్రాసెస్ స్లో అవొచ్చు.
Account రికవర్ అయిన తర్వాత అన్ నెస్ సరీ యాప్స్ రిమూవ్ చేసి, సెక్యూరిటీ సెట్టింగ్స్ మొత్తం మరోసారి కేర్ ఫుల్ గా చెక్ చేయాలి.
Instagram ఎకౌంట్ సేఫ్ గా ఉండాలంటే ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేసి, జెన్యూన్ ఆడియన్స్ గ్రోత్ పై ఫోకస్ చేస్తే బెటర్.