TeluguTrendings

Girl Hilarious Dancing While Withdrawing Money from ATM

ఏటీఎంలో ఇలా కూడా చేస్తారా..! (వీడియో)

మొదటిసారి తీసుకొనే శాలరీ ఎవరికైనా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అంతేకాదు, మొట్టమొదటి సంపాదన, నెలరోజుల కష్టార్జితం తమ ఎకౌంట్లో పడగానే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అంతేకాదు, అప్పటివరకూ ఉండే  ఒత్తిడి, చిరాకు వంటివి ఒక్కసారిగా మాయమై పోతాయి. శాలరీ చేతిలో పడగానే రిఫ్రెష్ అయిపోతారు. అయితే, ఈ హ్యాపీనెస్ అంతా జీతం తీసుకొని బయటికి వచ్చాక మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి అప్పటిదాకా ఆగలేకపోయింది.తన ఇన్ సైడ్ ఫీలింగ్ ని డైరెక్ట్ […]

ఏటీఎంలో ఇలా కూడా చేస్తారా..! (వీడియో) Read More »

Shanishchari Amavasya will Impact these 3 Zodiac Signs

ఈ నెల 30న శనిశ్చరి అమావాస్య… ఈ 3 రాశులపై తీవ్ర ప్రభావం

ఈ ఏడాది వచ్చిన మొట్ట మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీన  ఏర్పడనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం.  అయితే, గ్రహణం ఏర్పడే రోజు అమావస్య, మరియు శనివారం కావటంతో దీనిని ‘శనిశ్చరి అమావస్య’ అని అంటారు. అందుకే, ఈరోజు దానాలు చేయడం, నదీ స్నానం చేయడం వంటివి చేస్తే చాలా మంచిది.  నిజానికి ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. అంటార్కిటికా, అట్లాంటిక్, సౌత్ అమెరికాలోని నైరుతి భాగం, పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాలలో  కనిపిస్తుంది. భారత

ఈ నెల 30న శనిశ్చరి అమావాస్య… ఈ 3 రాశులపై తీవ్ర ప్రభావం Read More »

Heron Swallows Live Baby Rabbit

బతికున్న కుందేలుని అమాంతం మింగేసిన హెరాన్ (వీడియో)

డైలీ సోషల్ మీడియాలో ఎన్నో  వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో అన్నిటికంటే ఎక్కువ జంతువులు, పక్షులకి సంబంధించినవే ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, ఇంకొన్ని వీడియోలు భయాన్ని కలిగిస్తాయి. కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని శాడ్ గా ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ కొన్ని వీడియోలు మాత్రం మనకి చాలాకాలం వరకూ గుర్తుండిపోతాయి.  జంతువులన్నాక ఏదో ఒక చిన్న జంతువుని వేటాడటం, తినటం కామనే! అదే పక్షులైతే ఏ గింజలనో, చిన్న చిన్న పురుగులనో తిని

బతికున్న కుందేలుని అమాంతం మింగేసిన హెరాన్ (వీడియో) Read More »

Ante Sundaraniki Movie Teaser

అంటే సుందరానికి! టీజర్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అంటే సుందరానికి. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ మూవీ మంచి టర్నింగ్ ఇవ్వబోతోందని అర్ధమవుతుంది. మొన్నీమధ్య వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం హిట్ అందివ్వటంతో మళ్ళీ బిజీ స్టార్ గా మారిపోయాడు నాని. ఇక వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో, మైత్రీ మూవీ బ్యానర్‌పై వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికి. ఈ చిత్రంలో నాని సరసన మలయాళ

అంటే సుందరానికి! టీజర్ Read More »

Acharya Movie Trailer

అదరగొట్టేసిన ‘ఆచార్య’ ట్రైలర్…

 పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా… గుణపాఠాలు చెబుతానంటూ ‘ఆచార్య’ వచ్చేశాడు. ఈ ఆచార్య రాకకోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించి, ఆచార్య వచ్చేశాడు. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆచార్య ట్రైలర్ ఈరోజు వచ్చేసింది. అదికూడా ఏకంగా థియేటర్లలోనే రిలీజ్‌ అయిపోయింది.  ఒకపక్క మెగాస్టార్, మరోపక్క మెగా పవర్ స్టార్. వీళ్ళిద్దరూ కలిసి ఓకే ఫ్రేమ్ లో కనిపించేసరికి ఇక  ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొరటాలశివ డైరెక్షన్

అదరగొట్టేసిన ‘ఆచార్య’ ట్రైలర్… Read More »

Scroll to Top