Funny

Gamblers Attacked the SI Who Went Riding

రైడింగ్ కి వెళ్ళిన ఎస్‌ఐని పేకాట రాయుళ్లు ఏం చేశారో తెలిస్తే నవ్వాపుకోలేరు (వీడియో)

డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న వారిని టార్గెట్ చేసి రైడింగ్ కి వెళ్ళిన ఎస్‌ఐ కి ఎదురైన అనుభవం మరే పోలీసుకీ ఎదురవకూడదు.  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 50 మందికి పైగా ఉల్లిపాయల జట్టు కార్మికులు  నగదుతో పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పలువురు కానిస్టేబుల్స్‌ తో సహా అక్కడికి చేరుకొని రైడింగ్ నిర్వహించారు.  అయితే, ఈ రైడింగ్ లో నిందితుల నుండీ 74 వేల రూపాయల నగదు,  టూవీలర్‌ వాహనాలు, సెల్ ఫోన్లు, స్వాధీనం […]

రైడింగ్ కి వెళ్ళిన ఎస్‌ఐని పేకాట రాయుళ్లు ఏం చేశారో తెలిస్తే నవ్వాపుకోలేరు (వీడియో) Read More »

Baby Elephant Dancing with Devotional Song

భక్తి పారవశ్యంలో మునిగిపోయి… ఈ గున్న ఏనుగు ఏం చేసిందో చూడండి (వీడియో)

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి రోజు ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో యానిమల్ వీడియోలు అయితే నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  ముఖ్యంగా గున్న ఏనుగులకి  సంబంధించి… అవి చేసే అల్లరి పనుల గురించి  అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలని చూసిన నెటిజన్లు షేర్స్, కామెంట్స్ చేస్తూ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు.  తాజాగా ఓ గున్న ఏనుగు ‘హరే రామ హరే కృష్ణ’ సాంగ్ కి 

భక్తి పారవశ్యంలో మునిగిపోయి… ఈ గున్న ఏనుగు ఏం చేసిందో చూడండి (వీడియో) Read More »

Most Intelligent Monkey

ఇలాంటి కోతి నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్… (వీడియో)

కోతి చేష్టలు అంటుంటాం కానీ, నిజానికి కోతులు చేసే పనులు చాలా బాగుంటాయి. అవి కేవలం అల్లరి చేయటంలోనే కాదు, ఆలోచించే విధానంలోనూ మనిషిని పోలి ఉంటుంది. ఎంతైనా మనమంతా ఆ కోతినుండీ పరిణామం చెందినవాళ్ళమే కదా!  ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానంటే… సోషల్ మీడియా పుణ్యామా అని ఇటీవలికాలంలో యానిమల్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఈ కోతికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.  ఇంతకీ ఈ వీడియోలోని కోతి ఏం

ఇలాంటి కోతి నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్… (వీడియో) Read More »

The Real Race between Rabbit and Turtle

ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్న కుందేలు తాబేలు రేసు… ఈసారి కూడా తాబేలే గెలిచింది! (వీడియో)

చిన్నతనంలో మనమంతా పంచతంత్రం కథలు చదివే ఉంటాం. అందులో కుందేలు, తాబేలు కథ చాలాసార్లు చదివాం. ఎలాగైనా విజయం నాదేలే! అనే గర్వంతో… కొంతదూరం వెళ్లి… కునుకు తీస్తుంది కుందేలు. కానీ, నిదానమే అయినా పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధిస్తుంది తాబేలు. దీనివల్ల ‘Slow and steady wins the race’ అనే మోరల్ మనకి బోధపడుతుంది. కానీ ఇది చిన్నతనం కాదు, పంచతంత్రం కథ అంతకంటే కాదు, రియల్ లైఫ్ లో ఒక కుందేలు, ఒక

ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్న కుందేలు తాబేలు రేసు… ఈసారి కూడా తాబేలే గెలిచింది! (వీడియో) Read More »

Rat Enters Shop Keepers Pant

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో)

ప్రపంచంలో ఎప్పటికప్పుడు జరిగే ప్రతి తాజా సమాచారాన్నివెంటనే మనకు అందించటంలో సోషల్ మీడియా ముఖ్య పాత్రను పోషిస్తూ అగ్రగామిగా నిలుస్తూ ఉంది. అయితే ఇందులో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తాజాగా వైరల్ అయిన ఒక వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. ఓ వ్యాపారస్తుడు తనకు దొరికిన కొద్ది పాటి విశ్రాంతి సమయంలో పడుకొని తన ఫోన్లో వీడియో కాల్  మాట్లాడుతూ, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో) Read More »

A Monkey Addicted to Mobile

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో)

మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో సర్వసాదారణమై పోయింది. చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ తెగ వాడేస్తున్నారు. లేచింది మొదలు, పడుకునే వరకూ చేసే ప్రతి యాక్టివిటీ మొబైల్ తోనే. అంతలా మనల్ని తన బానిసలుగా మార్చుకుంది ఈ మొబైల్. కాదు, కాదు మనమే బానిసలై పోయాం.  “జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు… క్యారెక్టర్ కోల్పోకూడదు” అనేది ఒకప్పటి మాట. కానీ, “జీవితంలో ఏది మిస్సయినా పరవాలేదు… మొబైల్ మిస్సవకూడదు”

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో) Read More »

Monkey Beating Dog

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో)

కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే వీటి చేష్టలని కోతి చేష్టలు అంటుంటారు. ఇక జనావాసాల్లోకి వచ్చినప్పుడు వీటి గోల చెప్పనక్కర్లేదు. తరచూ ఏదో ఒక యానిమల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఈ వీడియో కూడా నెటిజన్లని తెగ ఇంప్రెస్ చేసింది. ఒక కోతి జనావాసంలోకి వచ్చింది. అంతా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఒక పెద్ద వృక్షం కింద ఆ కోతి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో) Read More »

Scroll to Top