Uncategorized

Veera Simha Reddy Trailer Video

Veera Simha Reddy Trailer Video | Nandamuri Balakrishna | Gopichand Malineni | Thaman S | Shruti Haasan

Veera Simha Reddy Trailer Video నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం జనవరి 6న ఒంగోలులో జరగనుందని మేము నివేదించాము. తొలుత పట్టణంలోని ఏడీఎం కళాశాల మైదానానికి కూడా తాళం వేసి ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా పట్టణంలోని అర్జున్‌ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌కు మార్చారు.  Veera Simha Reddy Trailer Video అదే సమయంలో వీరసింహారెడ్డి థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం. అధికారిక ప్రకటన ప్రకారం, రేపు రాత్రి 8:17 …

Veera Simha Reddy Trailer Video | Nandamuri Balakrishna | Gopichand Malineni | Thaman S | Shruti Haasan Read More »

Different Types of Kisses and their Significance

ఈ ముద్దులకి అర్ధాలు తెలుసా?

వ్యాలంటైన్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 13ని ‘కిస్ డే’గా సెలెబ్రేట్ చేసుకుంటారు. వ్యాలంటైన్ డేకి ఒక్కరోజు ముందుగా జరుపుకునేదే ఈ కిస్ డే. అయితే, ఈ కిస్ డే కి ఓ ప్రత్యేకత ఉంది. ఎలాగంటే, మనసులోని ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు అనేది ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.  చాలామంది తమ ప్రేమని అవతలివారికి ముద్దు రూపంలోనే తెలియజేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, ముద్దు అనేది ప్రేమికుల మధ్య సన్నిహితత్వం పెంపొందేలా చేస్తుంది. అలాంటి ముద్దులలో అనేక …

ఈ ముద్దులకి అర్ధాలు తెలుసా? Read More »

How do you Know if your Partner is Telling Truth or Lying

మీ పార్టనర్ చెప్పే మాటల్లో నిజమెంతో తెలుసుకోండి ఇలా…

రిలేషన్ షిప్ బాగుండాలంటే పార్టనర్స్ మద్య ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఒక్కోసారి ఎంత మీరు ఎంత పర్ఫెక్ట్ పార్టనర్ అయినప్పటికీ సరైన అవేర్నెస్ లేకపోతే రిలేషన్ షిప్ బ్రేకప్ అయిపోతుంది.  ఒక్కోసారి మీ పార్టనర్ మీతో మాట్లాడిన మాటలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజమా..! కాదా..! అనే డౌట్ మీకు రావచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లో నిజమెంతో ఎలా గెస్ చేయచ్చో ఈ క్రింది అంశాలని ఫాలో అయితే అర్ధమవుతుంది. అవేంటో మీరూ తెలుసుకోండి. …

మీ పార్టనర్ చెప్పే మాటల్లో నిజమెంతో తెలుసుకోండి ఇలా… Read More »

Why Shani Dev Looks Black

శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..?

నవ గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శని గ్రహం. శనిదేవుడు కర్మలని ఇచ్చేవాడు అంటారు. మనం చేసిన పాప పుణ్యాల ఫలాలన్నీ ఇక్కడే అనుభవించేలా చేస్తాడు శనిదేవుడు. ప్రతి మనిషి జీవితంలోనూ శనిదశ అనేది ఉంటుంది. ఆ సమయంలో శనిదేవుడు మనచేత మంచి పనులు చేయిస్తూ… మనల్ని సక్రమమైన దారిలో నడిపిస్తూ ఉంటాడు.  అయితే, శని దేవుడు స్వభావంలో చాలా కోపంగాను… రంగులో… నల్లగాను ఉంటాడు. అంతేకాదు, ఇంకా మనం ఆయనకి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు, …

శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..? Read More »

Is it Good to Keep Conch Shell at Home?

శంఖం ఉండే ఇంట్లో… లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారెందుకు..?

హైందవ సాంప్రదాయంలో శంఖానికి ఓ ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే, శంఖం ఇంట్లో ఉంటే… లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అని భావిస్తారు. అందుకే, శంఖాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. చాలామంది ఇళ్లలో వారి పూజా మందిరాలలో శంకాన్ని పెట్టుకొని పూజిస్తుంటారు. మరి అలా పూజించటం వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  నిజానికి తీర్థయాత్రలు చేయటం ద్వారా లభించే పుణ్యం శంఖాన్నిఇంట్లో ఉంచుకోవడం ద్వారా లభిస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే శంఖం విలువ తెలిసినవాళ్ళు తమ ఇంట్లో …

శంఖం ఉండే ఇంట్లో… లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారెందుకు..? Read More »

What Happens if the Temple Shadow Falls on the House?

ఆలయం నీడ ఇంటిపై పడితే ఏమవుతుంది?

ఆలయం అంటేనే ఒక పవిత్ర స్థలం. అలాంటి పవిత్ర స్థలంలో అడుగుబెడితే… బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతతని పొందవచ్చు. అయితే, ఆలయాలని నిర్మించేటప్పుడు ఎంతో శాస్త్రోక్తంగా… వేదమంత్రాల నడుమ… భీజాక్షరాలతో మూలవిరాట్టుని ప్రతిష్టిస్తారు. అందుకే ఆలయం  ఓ శక్తి కేంద్రం. అంతటి దైవ శక్తిని తట్టుకొనే శక్తి మానవ మాత్రులెవ్వరికీ లేదు.  ఆలయాలకి ఇంత శక్తి ఉంది కాబట్టే, ఆలయ నీడకి కూడా అంత శక్తి  ఉంటుంది. మరి అలాంటప్పుడు గుడి నీడ మన ఇంటిపై పడితే మన …

ఆలయం నీడ ఇంటిపై పడితే ఏమవుతుంది? Read More »

Keeping these things at Home to Avoid Financial Crisis

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే… ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు… ఇక వద్దంటే డబ్బు..!

వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించి అనేక రకాల టిప్స్ ఉన్నాయి.  ముఖ్యంగా ఇల్లు ఏ దశలో ఉండాలి? ఇంట్లో ఏ వస్తువు ఏ దిక్కుకి ఉండాలి? అనేది తెలుసుకుంటే… ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుందా? నెగెటివ్ ఎనర్జీని అందిస్తుందా? అనేది తెలుసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ జీవితంలో ఆనందాన్ని అందిస్తే… నెగెటివ్ ఎనర్జీ   సమస్యలను సృష్టిస్తుంది.   ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే… జీవితంలో అనేక కష్టనష్టాలు, ఆర్ధిక ఒడిదుడుకులు, మానసిక సమస్యలు ఏర్పడతాయి. అలాంటి …

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే… ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు… ఇక వద్దంటే డబ్బు..! Read More »

How to Identify Gold Real or Fake

మీరు కొన్న బంగారం అసలైనదో నకిలీదో గుర్తించండి ఇలా!

బంగారం కొనాలంటే ఎవరైనా ఆచితూచి అడుగేస్తారు. ఎందుకంటే, అది అసలైనదో, నకిలీదో అనే భయం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి. నిజానికి ఈ విషయంలో ఎంత అనుభవం ఉన్నవాళ్ళైనా ఎక్కడో ఒకచోట పప్పులో కాలేస్తారు. ఇక మార్కెట్లో నకిలీ బంగారం విచ్చలవిడిగా రాజ్యమేలుతుంది. ఈ నేపధ్యంలో ఏది అసలైన బంగారమో… ఏది నకిలీ బంగారమో… తెలుసుకోవటం కష్టం. అందుకే, నకిలీ బంగారాన్ని గుర్తించడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి నకిలీ బంగారాన్ని ఇట్టే పట్టేయెచ్చు. ఆ …

మీరు కొన్న బంగారం అసలైనదో నకిలీదో గుర్తించండి ఇలా! Read More »

Ramayana Recreated by Sand Artist

ఇసుకలో రామాయణాన్ని చెక్కిన సైకత శిల్పి (వీడియో)

సముద్రపు ఒడ్డున ఇసుకతో చేసే అందమైన కళాకృతులని ‘సైకత శిల్పాలు’ అంటారు. ఈ కళాకృతుల కోసం కళాకారులు వ్యయ ప్రయాసలకోర్చి ఎంతో అందంగా తీర్చి దిద్దుతారు. అయితే, వీరి కష్టం ఎంతో కాలం నిలవదు. కొద్ది రోజుల్లోనే అవి నీటిలో కలిసి కనుమరుగైపోతాయి. అయినప్పటికీ ఆర్టిస్టులు తమ అభిరుచిని వదులుకోలేక తమ ప్రతిభనంతా చూపించి… ఆ శిల్పాలు చెక్కుతారు. ఇక తాజాగా రామాయణంలోని ఘట్టాలను వివరిస్తూ… సైకత శిల్పాలు చెక్కాడు ఓ వ్యక్తి. అయోధ్యకు చెందిన రూపేష్‌ …

ఇసుకలో రామాయణాన్ని చెక్కిన సైకత శిల్పి (వీడియో) Read More »

Scroll to Top
Scroll to Top
Waltair Veerayya 200 Crores Telugu Teaser Killing Looks of Bigg Boss Divi Vadthya Hunt Movie Telugu Official Trailer Sindhooram Telugu Lyrics Title Song Michael Telugu Official Trailer Bana Sharabi Hindi Song VBVK Telugu Movie Teaser Flawless Looks of Bhumi Pednekar Shaakuntalam Telugu Movie Trailer Kalyanam Kamaneeyam Trailer