Emotive

చనిపోయిన పిల్లను ఎత్తుకుని తల్లి ఏనుగు పడ్డ తపన చూస్తే కన్నీళ్లు ఆగవు! (వీడియో)

ఏ తల్లి అయినా తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరమే వస్తే తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది.  అది మనిషి అయినా సరే! పశువు అయినా సరే!  తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. తాజాగా అలాంటి ఇన్సిడెంటే ఒకటి ఇప్పుడు జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని బనార్హాట్ బ్లాక్‌లో ఉన్న డోర్స్ ప్రాంతంలో చునాభతి టీ తోట ఒకటి ఉంది. అక్కడ సుమారు  30-35 ఏనుగులు ఉన్న గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో …

చనిపోయిన పిల్లను ఎత్తుకుని తల్లి ఏనుగు పడ్డ తపన చూస్తే కన్నీళ్లు ఆగవు! (వీడియో) Read More »

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా తలవంచింది (వీడియో)

ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచింది. విధి వెక్కిరించినా… ఎవరేమనుకున్నా… అవరోధాలు ఎదురైనా… కేవలం చదువు కోవాలనే తపన, కోరికతో అవయవ లోపాన్ని కూడా లెక్క చేయకుండా ఒంటి కాలుతో స్కూల్ కి వెళుతుంది ఓ బాలిక. సాదారణంగా జీవితమన్నాక ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే భయపడకుండా… పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగినట్లైతే…  అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకొనే టాపిక్ లో కూడా ఓ చిన్నారికి  తన …

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా తలవంచింది (వీడియో) Read More »

ఘాట్‌రోడ్డులో బైక్ పై పడిన బండరాయి… ఆ తర్వాత ఏం జరిగిందంటే… (వీడియో)

ప్రకృతి ప్రసాదించిన అందాలలో కేరళ ఒకటి. ఈ రాష్ట్రమంతా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఘాట్ రోడ్లు, నదులు, సరస్సులతో నిండి ఉంటుంది. ఇక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్లు, మలుపులు కూడా ఎక్కువే! అయితే, కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో థమరస్సెరీ అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతమంతా ఎక్కువశాతం కొండలతో నిండి ఉంటుంది. ఆ కొండల మధ్యనుండి భయంకర మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులు ఉన్నాయి. …

ఘాట్‌రోడ్డులో బైక్ పై పడిన బండరాయి… ఆ తర్వాత ఏం జరిగిందంటే… (వీడియో) Read More »

Deer Giving Birth to Dying

తాను చనిపోతూ కూడా బిడ్డకి జన్మనిచ్చింది! ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!!

తిరుమల ఘాట్‌ రోడ్డులో జరిగిన ఈ దృశ్యం ఎంతోమందిని కలిచివేసింది. పేగుబంధం వీడక ముందే… బిడ్డని తనివి తీరా ముద్దాడక ముందే… కడుపారా పాలు ఇవ్వక ముందే బిడ్డని అనాధని చేసి, ఆ తల్లి అనంత లోకాలకి వెళ్ళిపోయింది. తిరుమలలో జరిగిన ఈ దృశ్యం అక్కడి వారందరికీ కంట తడి పెట్టించింది.  సోమవారం తిరుమల ఘాట్‌ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక జింక అక్కడికక్కడే మృతి చెందింది. టీటీడికి చెందిన పరకామణి బస్సు ఘాట్‌ రోడ్డులో …

తాను చనిపోతూ కూడా బిడ్డకి జన్మనిచ్చింది! ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!! Read More »

Emotional Turkey Chicken in Man Hands

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టిందే చైనాలోని మటన్ మార్కెట్లో! ఈ విషయం తెలిసీ కూడా ఇప్పటికీ ఎవరికీ నాన్-వెజ్ మీద మక్కువ పోలేదు. అందుకేనేమో..! ఈ మధ్య తరచుగా టర్కీ చికెన్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది.  ఈ వీడియోలో టర్కీ జాతికి చెందిన చికెన్ ఒకటి… ఏదో చెప్పుకోలేని బాధతో ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా నా మనసులోని బాధని దయచేసి అర్ధం చేసుకోండి ప్లీజ్… …

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు! Read More »

Scroll to Top