పాతాళం నుంచి వస్తున్న నీటి ఊట!
భూమిపై ఎన్నో రహశ్యాలు రహశ్యాలుగానే మిగిలిపోతున్నాయి. సైంటిస్టులకి సైతం అర్ధం కాని చిక్కు ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అలాంటి వాటిలో ‘ఫొస్సే డియొన్నే’ ఒకటి. ఇది ఫ్రాన్స్‌లోని బర్గుండీలో ఉంది. ఆ ప్రాంతంలో కొన్ని శతాబ్దాలుగా భూమినుండీ నీరు ఊరుతూనే ఉంది. ఏ ఒక్క రోజూ కూడా ఆ నీటి ఊట ఆగలేదు. అయితే, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తోంది? భూమి పైకి ఎలా వస్తోంది? కారణం ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. అందుకే ఇది ఇప్పటికీ ఓ […]