గూగుల్ డూడుల్ ద్వారా గౌరవించబడిన బాలామణి అమ్మ గురించి 10 వాస్తవాలు
భారతీయ కవయిత్రి బాలమణి అమ్మ 113వ జయంతి సందర్భంగా గూగుల్ మంగళవారం డూడుల్‌తో ఆమెను స్మరించుకుంది. ఈ సందర్భంగా ఈ రోజు గూగుల్ డూడుల్‌లో, ఒక అమ్మమ్మ ఏదో వ్రాస్తున్నట్లు మనం గమనించవచ్చు. మలయాళ సాహిత్యానికి పెద్దమ్మ అయిన బాలామణి అమ్మకు గూగుల్ అద్భుతమైన డూడుల్‌ను రూపొందించి నివాళులర్పించింది. బాలామణి అమ్మను సాహిత్యానికి అమ్మమ్మ అంటారు. అలాంటి బాలామణి అమ్మ యొక్క జీవితానికి సంబంధించిన 10 వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ ఈరోజు ప్రఖ్యాత భారతీయ కవయిత్రి …
గూగుల్ డూడుల్ ద్వారా గౌరవించబడిన బాలామణి అమ్మ గురించి 10 వాస్తవాలు Read More »