4 ఏళ్ల చిన్నారిపై 5 వీధి కుక్కలు మూకుమ్మడి దాడి(వీడియో)
వీధి కుక్కల గుంపు ఒకటి నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న బాగ్‌సేవానియా ప్రాంతంలోని అంజలి విహార్ కాలనీలో ఓ నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఇంతలో అటువైపుగా వచ్చిన 5 వీధి కుక్కలు ఆ చినారిని వెంబడించాయి. భయంతో …
4 ఏళ్ల చిన్నారిపై 5 వీధి కుక్కలు మూకుమ్మడి దాడి(వీడియో) Read More »