సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో)
సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే టూరిస్ట్ ప్లేస్ లకి వచ్చినప్పుడు సెల్ఫీలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వారి మాటలని పెడచెవిన పెట్టి జనాలు వాళ్ళు చెయ్యాల్సింది చేస్తున్నారు. ఎంతో సంతోషంగా గడపాల్సిన టూర్లు కాస్తా విషాదంగా ముగుస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించటానికి వచ్చి… అదే ప్రకృతికి బలి పోతున్నారు. ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్లి… 6గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరువనే …
సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో) Read More »