మనిషిపై పిడుగు పడటం లైవ్ లో ఎప్పుడైనా చూశారా..! (వీడియో)
సాదారణంగా ఎక్కడో పిడుగు పడితేనే… ఇక్కడ మన గుండెల్లో గునపాలు దిగినట్లు అనిపిస్తుంది. అలాంటిది ఏకంగా మనపై పడితే… ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ ఆలోచన వింటేనే చాలా భయమేస్తుంది కదూ! సరిగ్గా ఇదే జరిగింది ఒక వ్యక్తికి. కాకపోతే, ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇండోనేషియాలోని జకార్తాలోని ఓ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో తడుస్తూనే చేతిలో గొడుగు పట్టుకుని ఓ ఓపెన్ …
మనిషిపై పిడుగు పడటం లైవ్ లో ఎప్పుడైనా చూశారా..! (వీడియో) Read More »