రైల్ ఇంజిన్ కింద కూర్చుని 200 కి.మీ ప్రయాణం… తేరుకునేలోపే అంతా షాక్ (వీడియో)

పట్టాలమీద రైల్ ఇంజిన్ వస్తుందంటేనే ఆమడదూరం పరిగెడుతుంటాం. అలాంటిది రైల్ ఇంజిన్ కిందే కూర్చొని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కి.మీ ప్రయాణం చేయటమంటే మామూలు మాట కాదు. కానీ, అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పాట్నా మీదుగా రాజ్‌గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ గయా జంక్షన్ వద్ద ఆగబోతోందనగా రైల్ ఇంజిన్ కిందనుండీ పెద్దపెద్ద ఏడుపులు, కేకలు వినిపించాయి. అవి ఎటు నుంచి వస్తున్నాయో… ఏమో… అర్ధకాక రైలు స్టేషన్ …

రైల్ ఇంజిన్ కింద కూర్చుని 200 కి.మీ ప్రయాణం… తేరుకునేలోపే అంతా షాక్ (వీడియో) Read More »