సేమ్ టూ సేమ్… బుమ్రాని ఇమిటేట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ (వీడియో)
సూపర్ 12 గ్రూపు2 మ్యాచ్ లో భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లకీ ఇది చాలా కీలకమైన మ్యాచ్ కావటంతో… పోటీ చాలా హోరాహొరీగా ఉంటుందిని అనుకున్నారంతా. కానీ, 66 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విషయం పక్కనపెడితే, ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ తన బౌలింగ్ స్టైల్ తో ఈ మ్యాచ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని ఇమిటేట్ చేస్తూ… తన …
సేమ్ టూ సేమ్… బుమ్రాని ఇమిటేట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ (వీడియో) Read More »