కొడుకు టాలెంట్ చూసి తెగ మురిసిపోతున్న పవన్ (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే! తల్లి రేణూ దేశాయ్ అకీరా యాక్టివిటీస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంది. అది చూసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంటారు. అకీరాకి కేవలం చదువులోనే కాకుండా… మ్యూజిక్, గేమ్స్ వంటి విషయాల్లో మంచి టాలెంట్ ఉంది. ముఖ్యంగా పియానో ప్లే చేయటంలో మంచి దిట్ట.  ఇక రీసెంట్ గా అకీరా తన ఫ్రెండ్స్ కోసం …

కొడుకు టాలెంట్ చూసి తెగ మురిసిపోతున్న పవన్ (వీడియో) Read More »