కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన అతి పురాతన విగ్రహాలు (వీడియో)
రాను రాను దేవునిపై భక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో… తానున్నానంటూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియచేస్తున్నాడు భగవంతుడు. మొన్నటికి మొన్న ‘అసని’ తుఫాను దాటికి శ్రీకాకుళం సముద్రపు ఒడ్డుకి ఒక బంగారు రథం కొట్టుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే! కానీ, అది ఎక్కడినుంచీ వచ్చిందో… ఎలా వచ్చిందో… ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పుడు రీసెంట్ గా కృష్ణా నది ఒడ్డుకి దేవతా విగ్రహాలు కొట్టుకు వచ్చాయి. సాదారణంగా ఇసుక, చిన్న చిన్న రాళ్ల …
కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన అతి పురాతన విగ్రహాలు (వీడియో) Read More »